Analysis

Analysis

NEET

NEET: ఏమిటీ పరీక్ష ! ఎవరికీ శిక్ష !!

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ యంత్రాంగాలు, విద్యార్థులకు NEET లాంటి పరీక్షలు నిర్వహించడంలో విఫలమై వారి భవిష్యత్తుకు, తల్లిదండ్రుల సహనానికి పరీక్షలు పెడుతున్నారు.

NEET: ఏమిటీ పరీక్ష ! ఎవరికీ శిక్ష !! Read More »

Jagan

Jagan’s Defeat: మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఆంధ్రా లో జగన్ ఓటమి.. కారణాలేమిటి?

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధినేత Jagan ఓటమి చవి చూడబోతున్నారని ఇండియా-టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. ప్రజల నుండి థంబ్స్ డౌన్‌కు దారితీసిన అంశాలను ఒకసారి చూద్దాం.

Jagan’s Defeat: మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఆంధ్రా లో జగన్ ఓటమి.. కారణాలేమిటి? Read More »

YCP Leaders

YCP Leaders: ఇంట్లో వాళ్ళ మద్దుతే లేని వైస్ జగన్ మరియు వైసీపీ నాయకులను ప్రజలు నమ్మి ఓట్లు వేస్తారా?

శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు.. ఇప్పుడు వైసీపీ నాయకులు(YCP Leaders), వాళ్ల ఫ్యామిలీస్ చేతే తిట్లు తింటున్నారు. ఒకప్పుడు వీళ్లు ప్రతిపక్ష నాయకుల ఫ్యామిలీస్ మీద పడేవాళ్లు. ఆ కర్మ ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నట్లున్నారు.

YCP Leaders: ఇంట్లో వాళ్ళ మద్దుతే లేని వైస్ జగన్ మరియు వైసీపీ నాయకులను ప్రజలు నమ్మి ఓట్లు వేస్తారా? Read More »

Alliance Road shows

Alliance Road Shows: కూటమి రోడ్డు షోలు కళకళ.. జగన్ గారి రోడ్డు షోలు వెలవెల!

ఒక పక్క కూటమి రోడ్డు షోలు(Alliance Road Shows) జనంతో కళకళ లాడుతుంటే.. మరో పక్క జగన్ గారి రోడ్డు షోలు వెలవెల బోతున్నాయి !

Alliance Road Shows: కూటమి రోడ్డు షోలు కళకళ.. జగన్ గారి రోడ్డు షోలు వెలవెల! Read More »

Pothina Mahesh

Pothina Mahesh: జనసేనకు పోతిన మహేష్ రాజీనామా! త్వరలో వైసీపీలోకేనా?

ఎన్నికల వేళ జనసేనకు విజవాడ లో ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేత పోతిన మహేష్(Pothina Mahesh) సోమవారం జనసేనకు రాజీనామా చేశారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ కు రాజీనామా లేఖను పంపించారు.

Pothina Mahesh: జనసేనకు పోతిన మహేష్ రాజీనామా! త్వరలో వైసీపీలోకేనా? Read More »

SC Reserved Seats

SC Reserved Seats: ఏపీలో ఎక్కువ ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు గెలుచుకున్న పార్టీయే అధికారంలోకి వస్తుంది! ఒక విశ్లేషణ..

ఆసక్తికరమైన విషయమేమిటంటే, డీలిమిటేషన్ నుండి గతంలో జరిగిన మూడు సార్వత్రిక ఎన్నికల్లోనూ అత్యధికంగా ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలను(SC Reserved Seats) కైవసం చేసుకున్న పార్టీయే అధికారంలోకి వచ్చింది.

SC Reserved Seats: ఏపీలో ఎక్కువ ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు గెలుచుకున్న పార్టీయే అధికారంలోకి వస్తుంది! ఒక విశ్లేషణ.. Read More »

Civil Service Officers Failure

Civil Service Officers Failure: తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సివిల్ సర్వీస్ అధికారులు రాణించడం లేదెందుకని?

తెలుగు రాష్ట్ర రాజకీయాల్లోకి సివిల్ సర్వీస్ అధికారులు వస్తున్నారు కానీ చాలామంది సివిల్ సర్వీస్ అధికారులు విఫలమవుతున్నారు(Civil Service Officers Failure). ఈ పరిస్థితి కారణం ఏమిటి ?

Civil Service Officers Failure: తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సివిల్ సర్వీస్ అధికారులు రాణించడం లేదెందుకని? Read More »

Janasainikulu

Janasainikulu in Despair: ఏపీలో పొత్తుల ఆపరేషన్ సక్సెస్.. డాక్టర్ డెడ్..

బీజేపీ, టీడీపీ మరియు జనసేన పొత్తు కుదిరింది అంటే, అది కేవలం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కృషి మాత్రమే. చంద్రబాబు అరెస్ట్ అయి రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు, ఆయన్ను పరామర్శించి, టీడీపీకి ఊపిరిలూదింది ఆయనే. ఇంత చేసిన ఆయనకు చివరికి దక్కిందేమిటి అనేది జనసైనికుల (Janasainikulu) ప్రశ్న..

Janasainikulu in Despair: ఏపీలో పొత్తుల ఆపరేషన్ సక్సెస్.. డాక్టర్ డెడ్.. Read More »

Mudragada

Mudragada takes off his Kapu mask: కాపు ముసుగు తీసేసి వైసీపీలోకి ముద్రగడ.. కాపు ఓట్ల చీలికే లక్ష్యం!

చివరికి కాపు ముసుగు తీసేసి వైసీపీ లోకి చేరుతున్న ముద్రగడ(Mudragada). 14వతేదీ ఉదయం 8గంలకు కిర్లంపూడిలో బయలుదేరి… తాడేపల్లో లేక వారు ఎక్కడ చెబితే అక్కడ సాయంత్రం 3-4 మధ్య వైసీపిలో చేరుతారంట..

Mudragada takes off his Kapu mask: కాపు ముసుగు తీసేసి వైసీపీలోకి ముద్రగడ.. కాపు ఓట్ల చీలికే లక్ష్యం! Read More »

Kapu Samkshema Sena

Kapu Samkshema Sena Closed: తన సంక్షేమం చూసుకున్నాడు.. కాపు సంక్షేమ సేనను క్లోజ్ చేసాడు..

రాజకీయాలకు దూరంగా ఉంటాను అని చేగొండి హరిరామ జోగయ్య ప్రకటించారు. ఇక మీదట రాజకీయాల్లో అసలు జోక్యం చేసుకోనని ఆయన చెప్పేశారు. ఇక కాపు సంక్షేమ సేన(Kapu Samkshema Sena) ఉండదు అని చెప్పేసి రద్దు చేసారు.

Kapu Samkshema Sena Closed: తన సంక్షేమం చూసుకున్నాడు.. కాపు సంక్షేమ సేనను క్లోజ్ చేసాడు.. Read More »

Scroll to Top