Analysis

Analysis

Farce of Letters

Farce of Letters: లేఖల ప్రహసనం.. మొన్న హరి రామజోగయ్య లేఖ.. ఇప్పుడు ముద్రగడ లేఖ!

Farce of Letters: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి ముద్రగడ లేఖాస్త్రం సంధించారు. హరి రామజోగయ్య ఇచ్చిన గ్యాప్ లో నేనూ ఉన్నానంటూ ఈయన ఒక లేఖాస్త్రం సంధించారు.

Farce of Letters: లేఖల ప్రహసనం.. మొన్న హరి రామజోగయ్య లేఖ.. ఇప్పుడు ముద్రగడ లేఖ! Read More »

Kapu Community

Attempt to Split in the Kapu Community: పవన్‌ కల్యాణ్‌ పై వైసీపీ దాడి.. కాపుల్లో చీలికకు ప్రయత్నం!

Attempt to Split in the Kapu Community: టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జనసేన 24 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తుంది. దీనిపై వైసీపీ ఎక్కువగా ఎందుకు విమర్శలు చేస్తోంది. జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తే వైసీపీకి ఎందుకు ? దీని వెనుక ఉన్న రాజకీయం ఏమటి ? ఇది కాపుల్లో చీలికకు ప్రయత్నమా!

Attempt to Split in the Kapu Community: పవన్‌ కల్యాణ్‌ పై వైసీపీ దాడి.. కాపుల్లో చీలికకు ప్రయత్నం! Read More »

Botsa Vs Ganta

Botsa Vs Ganta: టీడీపీ కొత్త ఎత్తుగడతో చీపురుపల్లి లో బొత్సా కు గంటా గండం!

Botsa Vs Ganta: ఏపీ లో రానున్న శాసన సభ ఎన్నికల్లో తాజా విద్యా శాఖ మంత్రైనా బొత్స తో మాజీ విద్యా శాఖ మంత్రైనా గంటా ఢీ కొట్ట బోతున్నారా?

Botsa Vs Ganta: టీడీపీ కొత్త ఎత్తుగడతో చీపురుపల్లి లో బొత్సా కు గంటా గండం! Read More »

Grand Alliance

Grand Alliance: ఖాయమైన బీజేపీ, టీడీపీ & జనసేన పొత్తు!.. బీజేపీ, జనసేన ఎంపీ అభ్యర్థులు వీళ్ళే!

Grand Alliance: బీజేపీ టీడీపీ జనసేన పొత్తు కొలిక్కి వచ్చినట్టే.. బీజేపీ, జనసేన తో సీట్ల పంపకాల వ్యవహారంపై చంద్రబాబు ఎట్టకేలకు తెరదించారని సమాచారం. జనసేన బీజేపీతో కలిసి తెలుగుదేశం పార్టీ మహాకూటమిని ఏర్పాటు చేయడం దాదాపుగా ఖాయమైందని చెబుతున్నారు.

Grand Alliance: ఖాయమైన బీజేపీ, టీడీపీ & జనసేన పొత్తు!.. బీజేపీ, జనసేన ఎంపీ అభ్యర్థులు వీళ్ళే! Read More »

No Tickets to Strong Followers

No Tickets to Strong Followers: నమ్మిన బంట్లకు టికెట్ నిరాకరణ.. వాడుకుని వదిలేసిన వైనం..

No Tickets to Strong Followers: జగనే మా దేవుడు, ప్రభువు అని తిరిగిన కొంత మంది సిట్టింగ్ MLA లకు దిమ్మ తిరిగేలా చేస్తున్న జగన్. లేటెస్ట్ గా కొడాలి నానికి టికెట్ నిరాకరించినట్లు తెలుస్తుంది.

No Tickets to Strong Followers: నమ్మిన బంట్లకు టికెట్ నిరాకరణ.. వాడుకుని వదిలేసిన వైనం.. Read More »

BRS

Will BJP BRS join hands? బీజేపీ వైపు బీఆర్ఎస్ చూపు .. పొత్తు దిశగా అడుగులు పడుతున్నాయా?

Will BJP BRS join hands: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెర వెనుక బీజేపీ-బీఆర్ఎస్ చేతులు కలిపాయని జనం అనుకున్నారు. దాంతో BRS వ్యతిరేక ఓటు బీజేపీకి పడకుండా కాంగ్రెస్ కు పడింది. దాంతో కాంగ్రెస్ పంట పండి అధికారంలోకి వచ్చింది. మరి ఇప్పుడు ఓపెన్ గా పొత్తుపెట్టుకుని, పార్లమెంట్ ఎన్నికల్లో(Lok Sabha Elections) రెండు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయా? అంటే.. పొలిటికల్ సర్కిల్‌లో అవుననే సమాధానం వస్తుంది..

Will BJP BRS join hands? బీజేపీ వైపు బీఆర్ఎస్ చూపు .. పొత్తు దిశగా అడుగులు పడుతున్నాయా? Read More »

BJP TDP Janasena alliance

BJP TDP Janasena alliance: ఎట్టకేలకు బిజెపి టిడిపి జనసేన పొత్తు, సీట్ల ప్రకటన ఈ నెల 17న..

BJP TDP Janasena alliance: మోడీ యూఏఈ పర్యటన నుంచి తిరిగి రాగానే, ఈ నెల 17న బిజెపి, టిడిపి మరియు జనసేన పొత్తు, సీట్ల సర్దుబాటు పైన ప్రకటన..

BJP TDP Janasena alliance: ఎట్టకేలకు బిజెపి టిడిపి జనసేన పొత్తు, సీట్ల ప్రకటన ఈ నెల 17న.. Read More »

Political Biopics

Political Biopics: NTR బయోపిక్ ల నిరాదరణ, టీడీపీ ఓటమి.. యాత్ర 2 నిరాదరణ, వైసీపీ ఓటమిని సూచిస్తుందా?

Political Biopics: 2019 లో వచ్చిన NTR బయోపిక్ లు ప్రజల నిరాదరణ గురయ్యాయి, ఆతర్వాత టీడీపీ ఓటమి పాలవడం చూసాం. ఇప్పుడు యాత్ర 2 నిరాదరణ, వైసీపీ ఓటమిని సూచిస్తుందా?

Political Biopics: NTR బయోపిక్ ల నిరాదరణ, టీడీపీ ఓటమి.. యాత్ర 2 నిరాదరణ, వైసీపీ ఓటమిని సూచిస్తుందా? Read More »

Muslim Community

TDP MLA Candidates: ఉమ్మడి గుంటూరు జిల్లాలో టిడిపి తరఫున పోటీ చేయనున్న అభ్యర్థులు వీరేనా?

TDP MLA Candidates: రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం ఉమ్మడి గుంటూరు జిల్లాలో టిడిపి తరఫున పోటీ చేయనున్న అభ్యర్థులు వీరేనా?

TDP MLA Candidates: ఉమ్మడి గుంటూరు జిల్లాలో టిడిపి తరఫున పోటీ చేయనున్న అభ్యర్థులు వీరేనా? Read More »

Repalle Politics

Repalle Politics: వైసీపీ ఇంచార్జి మార్పుతో రసవత్తరంగా మారిన రేపల్లె రాజకీయం!

Repalle Politics: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైసీపీ(YCP) అధిష్టాన తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీ శ్రేణులను అసహనానికి గురిచేస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Repalle Politics: వైసీపీ ఇంచార్జి మార్పుతో రసవత్తరంగా మారిన రేపల్లె రాజకీయం! Read More »

Scroll to Top