Andhra Pradesh

Andhra Pradesh

AP Elections 2024

AP Elections 2024: మోగిన ఎన్నికల నగారా.. లోక్‌సభ, ఏపీ ఎన్నికల షెడ్యూల్ విడుదల!

AP Elections 2024 Schedule: మోగిన ఎన్నికల నగారా.. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్ ఎన్నికల తేదీలను ప్రకటించారు.

AP Elections 2024: మోగిన ఎన్నికల నగారా.. లోక్‌సభ, ఏపీ ఎన్నికల షెడ్యూల్ విడుదల! Read More »

YCP Candidates List

YCP Candidates List: వైసీపీ అభ్యర్థుల జాబితా విడుదల.. సిట్టింగ్ ఎమ్మెల్యేలు 32మంది, ఎంపీలు 14మంది ఔట్!

YCP Candidates List: ఇటీవల రెండు నెలల పాటు కసరత్తులు చేసి సమన్వయ కర్తలను నియమించిన జగన్ వారినే అభ్యర్థులుగా ప్రకటించారు. పెద్దగా మార్పులు చోటు చేసుకోలేదు.

YCP Candidates List: వైసీపీ అభ్యర్థుల జాబితా విడుదల.. సిట్టింగ్ ఎమ్మెల్యేలు 32మంది, ఎంపీలు 14మంది ఔట్! Read More »

YCP

YCP అవినీతిపాలన అంతమే కూటమి లక్ష్యం -టిడిపి రాష్ట్ర కార్యదర్శి గూడపాటి శ్రీనివాస్!

రాష్ట్రంలో YCP అవినీతి పాలనను తుదముట్టించేందుకు టిడిపి(TDP), జనసేన(Janasena), బిజేపి(BJP) కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని టిడిపి, జనసేన, బిజేపి నాయకుల సమావేశంలో మాట్లాడుతూ టిడిపి రాష్ట్ర కార్యదర్శి గూడపాటి శ్రీనివాస్(Gudapati Srinivas) పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

YCP అవినీతిపాలన అంతమే కూటమి లక్ష్యం -టిడిపి రాష్ట్ర కార్యదర్శి గూడపాటి శ్రీనివాస్! Read More »

Janasainiks

Janasainiks Fight over Poor Sanitation: పడకేసిన పారిశుధ్యంపై రేపల్లె జనసైనికుల పోరు

Janasainiks Fight over Poor Sanitation: రహదారులు డంపింగ్ యార్డులుగా మారాయి అంటూ జనసైనికుల ఆందోళన. దోమలు నియంత్రణ చర్యలు తీసుకోవాలని కమిషనర్ కు వినతి.

Janasainiks Fight over Poor Sanitation: పడకేసిన పారిశుధ్యంపై రేపల్లె జనసైనికుల పోరు Read More »

Pawan Kalyan

పక్కా ప్లాన్ తోనే పిఠాపురం నుంచి.. గ్రౌండ్ రిపోర్ట్ కూడా Pawan Kalyan కి తిరుగు లేదని చెబుతుంది!

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan ) వచ్చే ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు, పక్కా గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకున్న తరువాతే ప్రకటన చేసినట్లు తెలుస్తుంది

పక్కా ప్లాన్ తోనే పిఠాపురం నుంచి.. గ్రౌండ్ రిపోర్ట్ కూడా Pawan Kalyan కి తిరుగు లేదని చెబుతుంది! Read More »

AP ECET 2024

డిప్లొమా వాళ్ళకు ఇంజినీరింగ్ 2n Year లో ప్రవేశాల కోసం నిర్వహించే AP ECET 2024 నోటిఫికేషన్ విడుదల..

ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజినీరింగ్ కళాశాలల్లో రెండో సంవత్సరం లేటరల్ ఎంట్రీ ప్రవేశాలకు డిప్లొమా పాస్ అయిన వారికి నిర్వహించే AP ECET 2024 నోటిఫికేషన్‌ మార్చి 14న విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ మాత్రం మార్చి 15 నుంచి ప్రారంభంకానుంది.

డిప్లొమా వాళ్ళకు ఇంజినీరింగ్ 2n Year లో ప్రవేశాల కోసం నిర్వహించే AP ECET 2024 నోటిఫికేషన్ విడుదల.. Read More »

TDP Second List

TDP Second List: అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసిన చంద్రబాబు నాయుడు..

TDP Second List: ఏపీ లో పొత్తుల్లో భాగంగా 144 స్థానాల్లో పోటీ చేయబోతున్న టీడీపీ 34 మంది తో రెండో జాబితాను విడుదల చేసింది.

TDP Second List: అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసిన చంద్రబాబు నాయుడు.. Read More »

Pawan Kalyan from Pithapuram

Pawan Kalyan from Pithapuram: పిఠాపురం ఖాయం చేసుకోమన్న పవన్ కళ్యాణ్!

Pawan Kalyan from Pithapuram: సస్పెన్స్ వీడిపోయింది. నిన్నటి దాకా పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తాడు అని ఉత్కంఠగా ఎదురు చూసిన ఏపీ ప్రజానీకానికి పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ చెప్పాడు.

Pawan Kalyan from Pithapuram: పిఠాపురం ఖాయం చేసుకోమన్న పవన్ కళ్యాణ్! Read More »

Group 1 Mains 2018 Cancelled

Group 1 Mains 2018 Cancelled: 2018 గ్రూప్‌ 1 మెయిన్స్‌ రద్దు, ఏపీ హైకోర్టు కీలక తీర్పు!

APPSC Group 1 Mains 2018 Cancelled: ఆంధ్రప్రదేశ్‌లో 2018లో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గతంలో జరిగిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను రద్దు చేసింది.

Group 1 Mains 2018 Cancelled: 2018 గ్రూప్‌ 1 మెయిన్స్‌ రద్దు, ఏపీ హైకోర్టు కీలక తీర్పు! Read More »

Chandrababu Teleconference

Chandrababu Teleconference: కూటమి 160కి పైగా సీట్లు సాధించి వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించాలి!

Chandrababu Teleconference: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ నేతలు, బూత్ లెవల్ కార్యకర్తలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, రాబోయే ఎన్నికల కోసం దిశా నిర్దేశం చేశారు.

Chandrababu Teleconference: కూటమి 160కి పైగా సీట్లు సాధించి వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించాలి! Read More »

Scroll to Top