Andhra Pradesh

Andhra Pradesh

Pawan Kalyan as MP

Pawan Kalyan as MP: పవన్ కళ్యాణ్ ఎంపీ గా పోటీ చేయబోతున్నారా?

Pawan Kalyan as MP: ఒక పక్క బీజేపీ తో సీట్ల పంపకాల చర్చలు(Seat-Sharing Talks) ఒక కొలిక్కి వస్తుండగా.. మరో పక్క పవన్ కళ్యాణ్ ఎంపీ గా (Pawan Kalyan as MP) పోటీ చేయబోతున్నారు అని ఢిల్లీ నుంచి లీకైన సమాచారం ద్వారా తెలుస్తుంది.

Pawan Kalyan as MP: పవన్ కళ్యాణ్ ఎంపీ గా పోటీ చేయబోతున్నారా? Read More »

YS Sunita

YS Sunita: వివేకా కుమార్తె సునీత రాజకీయ ప్రకటనకు ముహూర్తం ఫిక్స్!

YS Sunita: వైఎస్ వివేకా కుటుంబం రాజకీయాల్లోకి వస్తోందంది. దీనితో గత ఎన్నికల్లో వైసీపీకి ప్లస్ అయిన మాజీ ఎంపీ, మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి దారుణ హత్య ఘటన, ఈ ఎన్నికల్లో వైసీపీకి మైనస్ కానుందా?

YS Sunita: వివేకా కుమార్తె సునీత రాజకీయ ప్రకటనకు ముహూర్తం ఫిక్స్! Read More »

Seat-Sharing Talks

Seat-Sharing Talks: చివరి దశకు చేరిన సీట్ల పంపకాల చర్చలు.. 10 ఎంపీల సీట్ల కోసం బీజేపీ బేరం..

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గురువారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. ఇక సీట్ల పంపకాల చర్చలు(Seat-Sharing Talks) ఈ రోజు ఒక కొలిక్కి రావచ్చు.

Seat-Sharing Talks: చివరి దశకు చేరిన సీట్ల పంపకాల చర్చలు.. 10 ఎంపీల సీట్ల కోసం బీజేపీ బేరం.. Read More »

Jana Sainkulu

Jana Sainkulu War on YCP: అరాచక శక్తుల పై జనసైనికుల యుద్ధం!

Jana Sainkulu War on YCP: వైసీపీ పార్టీ ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చి అరాచక శక్తులుగా వ్యవహరిస్తూ టిడిపి, జనసేన కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయాలని చూడటం అవివేకం అని రేపల్లె జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు రాసంశెట్టి మహేష్ వైసీపీని హెచ్చరించారు.

Jana Sainkulu War on YCP: అరాచక శక్తుల పై జనసైనికుల యుద్ధం! Read More »

Visakha Vision

Visakha Vision: ఎన్నికల తర్వాత ఏపీ రాజధానిగా విశాఖ అన్న సీఎం జ‌గ‌న్‌.. దీని వెనుకున్న మతలబు ఏమిటి?

పరిపాలన రాజధాని అని చెప్పి విశాఖ ప్రజలను మూడేళ్లుగా మభ్య పెట్టారు. ఇప్పుడు ఎన్నికల ముందు, నెక్స్ట్ టర్మ్ లో విశాఖే రాజధాని అని 10 ఏళ్ల వ్యూహాల పేరుతో కొత్త నాటకానికి ఎందుకు తెర తీస్తున్నారు? Visakha Vision వెనుక జగన్ వ్యూహం ఏమిటి?

Visakha Vision: ఎన్నికల తర్వాత ఏపీ రాజధానిగా విశాఖ అన్న సీఎం జ‌గ‌న్‌.. దీని వెనుకున్న మతలబు ఏమిటి? Read More »

Migrations to TDP

Migrations to TDP: రేపల్లె నియోజకవర్గంలో వైసీపి నుంచి టిడిపి లోకి పెరిగిన వలసలు..

రేపల్లె నియోజకవర్గంలో వైసిపి పార్టీని వీడి టిడిపి లోకి వలసలు(Migrations to TDP) వచ్చే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం శుభ పరిణామం అని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్(Anagani Satya Prasad) అన్నారు.

Migrations to TDP: రేపల్లె నియోజకవర్గంలో వైసీపి నుంచి టిడిపి లోకి పెరిగిన వలసలు.. Read More »

Veligonda project

Veligonda project: వెలిగొండ ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేసిన సీఎం జగన్

వెలిగొండ ప్రాజెక్టు(Veligonda project) తో ప్రకాశం, నెల్లూరు, వైయ‌స్ఆర్‌ జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాల ప్రజల దశాబ్దాల కలలు సాకారం అయ్యాయి. 30 మండలాల్లో 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు పరిష్కారం. 4 లక్షల 47వేల ఎకరాలకు సాగునీరు లక్ష్యం.

Veligonda project: వెలిగొండ ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేసిన సీఎం జగన్ Read More »

Gummanur Jayaram

Gummanur Jayaram: ఉదయం వైసీపీకి రాజీనామా.. సాయంత్రం టీడీపీ లోకి.. ఎవరో కాదు మంత్రి గుమ్మానురు జయరామ్!

వైసీపీకి షాక్ ఇచ్చిన Gummanur Jayaram! గుమ్మనూరు జయరాం వైసీపీ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి, మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు నేడు విజవాడ లో ప్రకటించారు.

Gummanur Jayaram: ఉదయం వైసీపీకి రాజీనామా.. సాయంత్రం టీడీపీ లోకి.. ఎవరో కాదు మంత్రి గుమ్మానురు జయరామ్! Read More »

AP SSC 2024 Hall Tickets

AP SSC 2024 Hall Tickets: ఏపీ పదో తరగతి పరీక్షల హాల్‌‌టిక్కెట్లు వచ్చేశాయ్.. డౌన్లోడ్ చేస్కోండి ఇలా!

AP SSC 2024 Hall Tickets: ఏపీలో పదోతరగతి పబ్లిక్ పరీక్షల హాల్‌‌టిక్కెట్లు మార్చి 4న విడుదల అయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో మార్చి 4న మధ్యాహ్నం 12 గంటల నుంచి హాల్‌టికెట్లను అందుబాటులోకి వచ్చాయి.

AP SSC 2024 Hall Tickets: ఏపీ పదో తరగతి పరీక్షల హాల్‌‌టిక్కెట్లు వచ్చేశాయ్.. డౌన్లోడ్ చేస్కోండి ఇలా! Read More »

AP TET FEB 2024

AP TET FEB 2024: పేపర్-1 ప్రశ్న పత్రాలు, కీ, రెస్పాన్స్ షీట్‌లు డౌన్లోడ్ చేసుకోండి ఇలా!

AP TET FEB 2024: APలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2024 (TET) పరీక్ష కోసం మార్చి 1 వరకు జరిగిన టెట్ పేపర్-1 పరీక్షల జవాబు కీ మరియు రెస్పాన్స్ షీట్‌లను పాఠశాల విద్యా శాఖ విడుదల చేసింది.

AP TET FEB 2024: పేపర్-1 ప్రశ్న పత్రాలు, కీ, రెస్పాన్స్ షీట్‌లు డౌన్లోడ్ చేసుకోండి ఇలా! Read More »

Scroll to Top