Andhra Pradesh

Andhra Pradesh

Vidadala Rajini

Vidadala Rajini: గుంటూరు వెస్ట్ లో సతమతం అవుతున్న విడదల రజనీ!

Vidadala Rajini: గుంటూరు వెస్ట్ లో సతమతం అవుతున్న విడదల రజనీ! మరలా చిలకలూరిపేట టికెట్ కోసం ప్రయత్నిస్తారా?

Vidadala Rajini: గుంటూరు వెస్ట్ లో సతమతం అవుతున్న విడదల రజనీ! Read More »

Jagan

Jagan Will Remain as a Failure CM: ఫెయిల్యూర్ సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతాడు -CBN

Jagan Will Remain as a Failure CM: ఎన్నికల ముందు ఊరూరా తిరిగి అడ్డగోలుగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ నేడు ప్రజలను నిట్టనిలువునా మోసం చేస్తున్నాడని. అతి పెద్ద ఫెయిల్యూర్ సీఎం(Failure CM) గా జగన్ చరిత్రలో నిలిచిపోతారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు.

Jagan Will Remain as a Failure CM: ఫెయిల్యూర్ సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతాడు -CBN Read More »

Repalle Politics

Repalle Politics: వైసీపీ ఇంచార్జి మార్పుతో రసవత్తరంగా మారిన రేపల్లె రాజకీయం!

Repalle Politics: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైసీపీ(YCP) అధిష్టాన తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీ శ్రేణులను అసహనానికి గురిచేస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Repalle Politics: వైసీపీ ఇంచార్జి మార్పుతో రసవత్తరంగా మారిన రేపల్లె రాజకీయం! Read More »

CBN PK Meet

CBN PK Meet: ముచ్చటగా మూడోసారి బాబు పవన్ భేటీ.. సీట్ల పంపకాల పై స్పష్టత ఇస్తారా?

CBN PK Meet: ముచ్చటగా మూడోసారి బాబు పవన్ భేటీ.. సీట్ల పంపకాల పై స్పష్టత ఇస్తారా.. అంటే లేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

CBN PK Meet: ముచ్చటగా మూడోసారి బాబు పవన్ భేటీ.. సీట్ల పంపకాల పై స్పష్టత ఇస్తారా? Read More »

Internal fight in YCP

Internal fight in YCP: చెవిరెడ్డి Vs బాలినేని.. ఒంగోలులో ఫ్లెక్సీల వార్

Internal fight in YCP: ఇంచార్జిల మార్పు ఏ ముహుర్తాన, ఎవరి సలహా తో మొదలు పెట్టారో కానీ వైసీపీ కార్యకర్తల్లో, నాయకుల్లో గందరగోళానికి దారితీసింది. ఎన్నికలయ్యేవరకు పరిస్థితి లో ఏ మాత్రం మార్పు వచ్చేలా కనపడటం లేదు.

Internal fight in YCP: చెవిరెడ్డి Vs బాలినేని.. ఒంగోలులో ఫ్లెక్సీల వార్ Read More »

Aadudam Andhra

Aadudam Andhra: ఆడుదాం ఆంధ్రలో క్రీడాకారులకు మొండి చెయ్యి..

Aadudam Andhra: ఇప్పటికే అలసిపోయాం, క్రీడలపై ఉన్న ఆసక్తితో సౌకర్యాలు కల్పించక పోయినా, రవాణా ఛార్జీలకు అప్పులు చేసి ఆడాం. ప్రైజ్ మని అడిగితే అకౌంట్ లో వేస్తామంటున్నారు. ఇదేనా ఆడుదాం ఆంధ్ర అంటూ క్రీడాకారులు పెదవి విరుస్తున్నారు. జిల్లా స్థాయికి పెదవి విరుస్తున్న క్రీడాకారులు.

Aadudam Andhra: ఆడుదాం ఆంధ్రలో క్రీడాకారులకు మొండి చెయ్యి.. Read More »

Actions on False Propaganda

Actions on False Propaganda: సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవు : ఏపీ డీజీపీ

Actions on False Propaganda: సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు పోస్ట్ చేస్తే ఉపేక్షించేది లేదు. తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చర్యలు తప్పవు : ఏపీ డీజీపీ

Actions on False Propaganda: సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవు : ఏపీ డీజీపీ Read More »

YCP Siddham

TDP-Janasena Satires on YCP Siddham: టీడీపీ-జనసేన కూటమి సిద్ధం విమర్శనాత్మక పోస్టర్ల ఆవిష్కరణ..

TDP-Janasena Satires on YCP Siddham: అధికార పార్టీ నేతలు ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫొటోతో సిద్ధం పోస్టర్లను ఏర్పాటు చేశారు. వీటికి ధీటుగా ప్రతిపక్ష టీడీపీ-జనసేన కూటమి సిద్ధం పోస్టర్లను తలదన్నే రీతిలో ప్రతిగా సిద్ధం విమర్శనాత్మక పోస్టర్లు ఏర్పాటు చేసి అధికార పార్టీ నేతల్లో వణుకు పుట్టించారు.

TDP-Janasena Satires on YCP Siddham: టీడీపీ-జనసేన కూటమి సిద్ధం విమర్శనాత్మక పోస్టర్ల ఆవిష్కరణ.. Read More »

Suman as YCP MP

Actor Suman as YCP MP..? రాజమండ్రి YCP MP అభ్యర్థిగా నటుడు సుమన్!

Suman as YCP MP: తెలుగు సినిమా పరిశ్రమలో హీరో గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించిన సుమన్ (Suman) ఇప్పుడు వైసీపీ ద్వారా పొలిటికల్‌ ఎంట్రీ ఇస్తున్నట్లు గా విశ్వసనీయ వర్గాల భోగట్టా. త్వరలోనే వైసీపీ (YCP) కండువా కప్పుకుంటారన్న టాక్‌ నడుస్తోంది. గౌడ సామాజిక వర్గానికి చెందిన సుమన్… రాజమండ్రి ఎంపీ సీట్లో పోటీ చేస్తారని కూడా ప్రచారం జరుగుతోంది.

Actor Suman as YCP MP..? రాజమండ్రి YCP MP అభ్యర్థిగా నటుడు సుమన్! Read More »

Ongole MP Seat

Ongole MP Seat: ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి మంత్రి రోజా పోటీ!

Ongole MP Seat: సిట్టింగులకు టికెట్ నిరాకరణ, సీట్ల మార్పు తో వైసీపీ పార్టీలో గందరగోళం నెలకొనగా ఇప్పుడు రోజా(Roja)కు ఒంగోలు ఎంపీ సీట్ అంటూ మరో గందరగోళంకి తెరతీయనుందా వైసీపీ(YCP)? అవును అంటున్న రాజకీయ విశ్లేషకులు.

Ongole MP Seat: ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి మంత్రి రోజా పోటీ! Read More »

Scroll to Top