Andhra Pradesh

Andhra Pradesh

Bapatla MLA Seat

Bapatla MLA Seat: బాపట్ల ఎమ్మెల్యే టికెట్ రేసులో రిటైర్డ్ ACP!

Bapatla MLA Seat: బాపట్ల ఎమ్మెల్యే టికెట్ రేసులో రిటైర్డ్ ACP! బాపట్ల నియోజకవర్గ స్థానికుడిగా కాంగ్రెస్ నుంచి ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి అంటున్న రాజకీయ విశ్లేషకులు.

Bapatla MLA Seat: బాపట్ల ఎమ్మెల్యే టికెట్ రేసులో రిటైర్డ్ ACP! Read More »

YCP MPs List

YCP MPs List: రానున్న సోమవారం పూర్తిస్థాయిలో ఎంపీ అభ్యర్థుల జాబితా.. ప్రకటించ బోయే ఎంపీలు వీళ్లేనా??

YCP MPs List: రానున్న సోమవారం పూర్తిస్థాయిలో ఎంపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు సీఎం జగన్ సిద్దమయ్యారు. ఇదిలా ఉంటే సోమవారం ప్రకటించే జాబితాలో ఎవరి పేర్లు ఉంటాయన్న ఉత్కంఠ ఆశావాహుల్లో ఎక్కువగా ఉంది

YCP MPs List: రానున్న సోమవారం పూర్తిస్థాయిలో ఎంపీ అభ్యర్థుల జాబితా.. ప్రకటించ బోయే ఎంపీలు వీళ్లేనా?? Read More »

Padma Vibhushan

Two Padma Vibhushan winners in Single Frame: ఇద్దరు పద్మ విభూషణలు ఆత్మీయ కలయిక!

Padma Vibhushan winners కలయిక: ప్రతిష్ఠాత్మక పద్మవిభూషణ్‌ పురస్కారానికి ఎంపికైన మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, మెగాస్టార్‌ చిరంజీవి శుక్రవారం సాయంత్రం కలుసుకుని పరస్పరం అభినందించు కున్నారు. చిరంజీవి స్వయం గా వెంకయ్య నివాసానికి వెళ్లి పుష్పగుచ్ఛం అందించారు.

Two Padma Vibhushan winners in Single Frame: ఇద్దరు పద్మ విభూషణలు ఆత్మీయ కలయిక! Read More »

Janasena Sweet Warning

Janasena Sweet Warning to TDP: మీరు రెండు ప్రకటిస్తే..మేమూ రెండు ప్రకటిస్తాం.. ఒత్తిడి తట్టుకోవడానికి..

Janasena Sweet Warning to TDP: “వాళ్ళు ప్రత్యేక పరిస్తుతుల్లో 2 సీట్లు ప్రకటించారు కాబట్టి, నేను కూడా వత్తిడి తట్టుకోవాలి కాబట్టి ఈ రిపబ్లిక్ డే రోజున నాకు R అక్షరం బావుందనిపించింది RRR లాగా. అందుకని రాజోలు రాజానగరం సీట్ల లో పోటీ చేస్తాం ” అన్నారు జనసేనాని.

Janasena Sweet Warning to TDP: మీరు రెండు ప్రకటిస్తే..మేమూ రెండు ప్రకటిస్తాం.. ఒత్తిడి తట్టుకోవడానికి.. Read More »

TDP Janasena Seat Sharing

TDP Janasena Seat Sharing: టీడీపీ-జనసేన సీట్ల పంపకం.. జనసేన 63 స్థానాల్లో! క్లారిటీ ఇచ్చిన టీడీపీ..

TDP Janasena Seat Sharing: టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా టీడీపీ 112 స్థానాల్లో, జనసేన 63 స్థానాల్లో పోటీ చేయాలని ఇరు పార్టీల అధిష్టానాలు నిర్ణయం తీసుకున్నాయని ఓ ప్రకటన వెలువడింది. దీని వివరాల్లోకి వెళితే ..

TDP Janasena Seat Sharing: టీడీపీ-జనసేన సీట్ల పంపకం.. జనసేన 63 స్థానాల్లో! క్లారిటీ ఇచ్చిన టీడీపీ.. Read More »

Janasena

Leaders queuing up for Janasena: జనసేన లోకి క్యూ కడుతున్నYCP & ఇతర నాయుకులు!

Janasena: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో జనసేన పార్టీలోకి చేరికలు, వలసలు కొనసాగుతున్నాయి. అధికార వైసీపీ అసంతృప్త నేతలు టీడీపీ, జనసేన వైపు చూస్తున్నారు. కొత్తగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నవారు జనసేన పార్టీలో చేరుతున్నారు.

Leaders queuing up for Janasena: జనసేన లోకి క్యూ కడుతున్నYCP & ఇతర నాయుకులు! Read More »

Glass Symbol

Janasena gets Glass Symbol Again for 2024 Elections: జనసేనకు మరల గాజు గ్లాసు గుర్తు ఖరారు చేసిన EC !

Glass Symbol: జనసేనకు మరల గాజు గ్లాసు గుర్తు ఖరారు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. ఈ మేరకు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి ఈ-మెయిల్ ద్వారా ఉత్తర్వులు పంపించింది.

Janasena gets Glass Symbol Again for 2024 Elections: జనసేనకు మరల గాజు గ్లాసు గుర్తు ఖరారు చేసిన EC ! Read More »

Resignations row in YCP

Resignations row in YCP continues: YCP పార్టీకి, ఎంపీ పదవికి లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా

Resignations row in YCP continues: ఇంచార్జ్ ల మార్పుతో, వచ్చే ఎలక్షన్స్ కి టికెట్ దక్కని నాయుకులు వైసీపీ కి రాజీనామా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.

Resignations row in YCP continues: YCP పార్టీకి, ఎంపీ పదవికి లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా Read More »

AP Voters Final list

AP Voters Final list 2024 released: ఏపీలో ఓటర్ల తుది జాబితా-2024 విడుదల! డైరెక్ట్ లింక్ here..

AP Voters Final list 2024: ఏపీ లో వచ్చే సాధారణ ఎన్నికల కోసం ఓటర్ల తుది జాబితా సిద్ధమైంది. ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది. ceoandhra.nic.in వెబ్‌సైట్‌లో ఫైనల్ ఎస్‌ఎస్‌ఆర్ 2024 పేరుతో ఓటర్ల తుది జాబితాను ఈసీ పబ్లిష్ చేసింది.

AP Voters Final list 2024 released: ఏపీలో ఓటర్ల తుది జాబితా-2024 విడుదల! డైరెక్ట్ లింక్ here.. Read More »

Pawan in Ayodhya

Pawan in Ayodhya: రామ విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవానికి వెళ్లిన పవనుడు..

Pawan in Ayodhya: చరిత్ర లో నిలిచి పోయే రోజు.. కేవలం కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి, అయోధ్యలోని రామ మందిరం ప్రతిష్ఠాపన వేడుకకు సిద్ధంగా ఉంది. ఇక మన పావనుడు కూడా అయోధ్య చేరుకున్నాడు

Pawan in Ayodhya: రామ విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవానికి వెళ్లిన పవనుడు.. Read More »

Scroll to Top