Andhra Pradesh

Andhra Pradesh

Konathala

Konathala Decided to Join in Janasena: పవన్ కళ్యాణ్‌తో కలిసి పని చేస్తా.. కొణతాల రామకృష్ణ

Konathala Decided to Join in Janasena: మాజీ ఎంపీ కొణతాల రామ‌కృష్ణ‌ వైసీపీకి దూరమయ్యాక చాలా కాలంగా క్రియాశీలక రాజీకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న విష్యం తెల్సిందే. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తన రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం వెల్లడించారు. జనసేన పార్టీలో చేరుతున్నట్టు ఆయన ప్రకటించారు.

Konathala Decided to Join in Janasena: పవన్ కళ్యాణ్‌తో కలిసి పని చేస్తా.. కొణతాల రామకృష్ణ Read More »

APCC Chief

Sharmila took charge as APCC Chief: అన్నయ్య పై విమర్శలు.. ఏపీ దుస్థితికి బాబు, జగనే కారణం..

Sharmila took charge as APCC Chief: PCC నియామక పత్రాలను షర్మిలకు అందించిన గిడుగు రుద్రరాజు. బాధ్యతల స్వీకరణలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పార్టీ సీనియర్ నేతలు.

Sharmila took charge as APCC Chief: అన్నయ్య పై విమర్శలు.. ఏపీ దుస్థితికి బాబు, జగనే కారణం.. Read More »

MandaPeta Meeting

CBN Raa Kadalira.. MandaPeta Meeting: వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన ప్రభంజనం ఖాయం

MandaPeta Meeting: ప్రశాంతతకు నిలయమైన కోనసీమను వైసీపీ నేతలు దాడులు, దౌర్జన్యాలు, అల్లర్లతో హింసకు కేంద్రంగా మార్చారని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ద్వజమెత్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేటలో నిర్వహించిన రా..కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ……”అల్లర్లు జరిగి ఇక్కడ వారం రోజులు ఇంటర్నెట్ కట్ చేసారంటే పరిస్థితి ఎలా ఉందో చూడండి. రౌడీ యిజంతో కోనసీమను మరో పులివెందులగా మారుద్దామనుకుంటున్నారా? అది జరగనివ్వను.

CBN Raa Kadalira.. MandaPeta Meeting: వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన ప్రభంజనం ఖాయం Read More »

Bapatla

Bapatla Shocked: ఎటువంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న 2 కోట్లకు పైగా వున్న నగదు స్వాధీనం

Bapatla Shocked, More than 2 Crore cash seized. ఎటువంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న 2 కోట్లకు పైగా వున్న నగదు స్వాధీనం చేసుకున్న బాపట్ల(Bapatla) డిఎస్పీ వెంకటేశులు.

Bapatla Shocked: ఎటువంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న 2 కోట్లకు పైగా వున్న నగదు స్వాధీనం Read More »

Ambedkar statue

World’s tallest Ambedkar Statue: స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇక విజయవాడే- సీఎం జగన్

World’s tallest Ambedkar statue: స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే అమెరికా అని, అలాగే స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇక విజయవాడ గుర్తుకు వస్తుందన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.

World’s tallest Ambedkar Statue: స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇక విజయవాడే- సీఎం జగన్ Read More »

Kamalapuram Meeting

Kamalapuram Meeting: కమలాపురం సభ.. కోన సీమను మించి రాయల సీమ లో ప్రభం’జనం’!

Kamalapuram Meeting: కడప రాజకీయాలకు రాజకీయ సూచీ లాంటి కమలాపురం లో సభాప్రాంగణంకి పెద్ద ఎత్తున తరలి వచ్చిన ఈ జనం రాజకీయ మార్పును సూచిస్తుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Kamalapuram Meeting: కమలాపురం సభ.. కోన సీమను మించి రాయల సీమ లో ప్రభం’జనం’! Read More »

MP Balashauri

YCP MP Balashauri met Pawan: పవన్‌తో బాలశౌరి సమావేశం – పార్టీలో చేరికపై చర్చలు!

YCP MP Balashauri met Pawan: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తో వైసీపీ ఎంపీ బాలశౌరి భేటీ అయ్యారు. పార్టీలో చేరిక అంశంపై మరియు ఎంపీ గా ఎక్కడనుంచి పోటీ చేయాలనే దాని పైన చర్చించినట్లు సమాచారం.

YCP MP Balashauri met Pawan: పవన్‌తో బాలశౌరి సమావేశం – పార్టీలో చేరికపై చర్చలు! Read More »

Christian Votes

Master Plan for Christian Votes: క్రిస్టియన్ ఓట్ల కోసం జగన్ మాస్టర్ ప్లాన్..

Master Plan for Christian Votes: క్రిస్టియన్ ఓట్ల కోసం జగన్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నారా? అవునంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందుకే క్రిస్టియన్ ఓట్ల కోసం తన మేనత్త విమలారెడ్డిని రంగంలోకి దింపినట్లు తెలుస్తుంది.

Master Plan for Christian Votes: క్రిస్టియన్ ఓట్ల కోసం జగన్ మాస్టర్ ప్లాన్.. Read More »

YCP MPs List

YCP In Charges Fourth List: వైసీపీ నాలుగో జాబితా..రాజమండ్రి ఎంపీ సీట్ కి వి వి వినాయక్ పేరు పరిశీలనలో..

YCP In Charges Fourth List: ఈ నాలుగో లిస్టులో 8 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక లోక్ సభ స్థానాల్లో ఇంఛార్జిలను మొత్తం 9 చోట్ల ఇంఛార్జులను నియమించినట్లుగా మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.

YCP In Charges Fourth List: వైసీపీ నాలుగో జాబితా..రాజమండ్రి ఎంపీ సీట్ కి వి వి వినాయక్ పేరు పరిశీలనలో.. Read More »

Raa Kadaliraa meeting

Raa Kadaliraa meeting at Gudivada: టీడీపీ-జనసేన పొత్తు.. జగన్ చిత్తు.. -గుడివాడ సభలో బాబు

Raa Kadaliraa meeting: ‘టీడీపీ-జనసేన పొత్తు.. జగన్ చిత్తు..జగన్‌ ఓ రాజకీయ వ్యాపారి. ఆయనకు అధికారం అంటే దోపిడీ, రాజకీయం అంటే వ్యాపారం’ గుడివాడ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు.

Raa Kadaliraa meeting at Gudivada: టీడీపీ-జనసేన పొత్తు.. జగన్ చిత్తు.. -గుడివాడ సభలో బాబు Read More »

Scroll to Top