Andhra Pradesh

Andhra Pradesh

Ambati Rayudu

Ambati Rayudu Playing AP T20? : పవన్ కల్యాణ్‌తో భేటీ.. జనసేన పార్టీలోకి అంబటి రాయుడు.!

Ambati Rayudu : మాజీ క్రికెటర్ అంబటి రాయుడు (Amabti Rayudu) జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో సమావేశం అయ్యారు. వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత ఈ సమావేశం కావడం ఆసక్తికరంగా మారింది.

Ambati Rayudu Playing AP T20? : పవన్ కల్యాణ్‌తో భేటీ.. జనసేన పార్టీలోకి అంబటి రాయుడు.! Read More »

Ambati Rayudu

Ambati Rayudu : పార్టీలో చేరిన 10 రోజులకే రాజీనామా చేసి వైసీపీకి షాక్ ఇచ్చిన అంబటి రాయుడు

Ambati Rayudu : పార్టీలో చేరిన 10 రోజులకే రాజీనామా చేసి వైసీపీకీ షాక్ ఇచ్చిన అంబటి రాయుడు. అసలే సిట్టింగులకు టికెట్ ల నిరాకరణతో పార్టీలో గందరగోళం నెలకుంది. పులి మీద పుట్రలా ఇప్పుడు రాయుడు రాజీనామా.. దీంతో వైసీపీ కార్యకర్తలలో పూర్తి గందరగోళం. అసలేమీ జరుగుతుందో తెలియని పరిస్థితి.

Ambati Rayudu : పార్టీలో చేరిన 10 రోజులకే రాజీనామా చేసి వైసీపీకి షాక్ ఇచ్చిన అంబటి రాయుడు Read More »

Sharmila merged YSRTP in Congress

Sharmila merged YSRTP in Congress: కాంగ్రెస్‌ పార్టీలో చేరిన షర్మిల

Sharmila merged YSRTP in Congress: వైఎస్ఆర్‌టీపీ పార్టీని హస్తం పార్టీలో విలీనం చేశారు. ఏపీ లో అతీ గతి లేని కాంగ్రెస్‌ పార్టీ బాధ్యతలు షర్మిలకు అప్పగిస్తారని తెలుస్తుంది.

Sharmila merged YSRTP in Congress: కాంగ్రెస్‌ పార్టీలో చేరిన షర్మిల Read More »

BJP TDP Janasena Alliances

Political Alliances in AP: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో వీడని పొత్తుల “పీఠ ముడి”.. బీజేపీ పొత్తు ఎవరితో..?!

Political Alliances in AP: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో వీడని పొత్తుల “పీఠ ముడి”.. బీజేపీ పొత్తు ఎవరితో…?! ఇష్టం వున్నా లేకపోయినా బీజేపీ తో పొత్తు పొత్తు పెట్టుకుని టీడీపీ, జనసేన కలసి 2014 సీన్ ను రిపీట్ చేయబోతున్నాయా.. సంక్రాంతి లోపు పొత్తుల పీఠ ముడి తేలనుందా ..

Political Alliances in AP: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో వీడని పొత్తుల “పీఠ ముడి”.. బీజేపీ పొత్తు ఎవరితో..?! Read More »

YCP MLC Vamsikrishna Yadav

YCP MLC Vamsikrishna Yadav : పవన్ సమక్షంలో అనుచరులతో పాటు జనసేన లోకి వైసీపీ MLC వంశీకృష్ణ యాదవ్

YCP MLC Vamsikrishna Yadav : వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ తన అనుచరులతో కలిసి ఈరోజు తాడేపల్లి జనసేన కార్యాలయానికి వచ్చారు. జనసేన అధ్యక్షుడు పవన్ సమక్షంలో అనుచరులతో పాటు జనసేన లో చేరారు.

YCP MLC Vamsikrishna Yadav : పవన్ సమక్షంలో అనుచరులతో పాటు జనసేన లోకి వైసీపీ MLC వంశీకృష్ణ యాదవ్ Read More »

Effigy of RGV burnt

Effigy of RGV burnt: రాంగోపాల్ వర్మ దిష్టి బొమ్మను దహనం చేసిన TDP మహిళా విభాగం అధ్యక్షురాలు

Effigy of RGV burnt: తెలుగుదేశం పార్టీ పైనా, చంద్రబాబు, లోకేష్‌, పవన్‌కల్యాణ్‌ పైనా బురద జల్లుతూ అవాస్తవాలు, అభూతకల్పనలు సృష్టించి ‘వ్యూహం’ పేరిట ఒక చెత్త సినిమాను నిర్మించి ప్రజల మీదకు వదిలారని, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ బుధవారం నాడు టీడీపీ అనుబంధ సంఘం తెలుగు మహిళా అధ్యక్షురాలు భవనం షకీలారెడ్డి ఆధ్వర్యంలో రాంగోపాల్‌ వర్మ దిష్టి బొమ్మను దహనం చేశారు.

Effigy of RGV burnt: రాంగోపాల్ వర్మ దిష్టి బొమ్మను దహనం చేసిన TDP మహిళా విభాగం అధ్యక్షురాలు Read More »

PK Meets CBN

PK Meets CBN: చంద్రబాబు నివాసానికి ప్రశాంత్ కిషోర్ – ఏపీ రాజకీయాల్లో సంచలనం!

PK Meets CBN: ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు ఇంటికి వెళ్లి ఆయనతో సమావేశం అయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు వైసీపీ వర్గాల్లోనూ సంచలనం అయింది.

PK Meets CBN: చంద్రబాబు నివాసానికి ప్రశాంత్ కిషోర్ – ఏపీ రాజకీయాల్లో సంచలనం! Read More »

Former JD Lakshmi Narayana

Former JD Lakshmi Narayana announces new political party: జై భారత్ నేషనల్ పార్టీ పేరుతో కొత్త పార్టీ ప్రకటన!

Former JD Lakshmi Narayana announces new political party, జై భారత్ నేషనల్ పార్టీ పేరుతో ఈ రోజు విజయవాడ లో కొత్త పార్టీ ప్రకటించారు. విశాఖ ఎంపీగా పోటీ చేసే అవకాశం!

Former JD Lakshmi Narayana announces new political party: జై భారత్ నేషనల్ పార్టీ పేరుతో కొత్త పార్టీ ప్రకటన! Read More »

Pawan Speech in Yuvagalam

Pawan Speech in Yuvagalam: మార్చాల్సింది MLA లను కాదు.. జగన్ నే

Pawan Speech in Yuvagalam: పవన్ మాట్లాడుతూ టీడీపీ-జనసేన పొత్తు ఎందుకు ముఖ్యమో వివరించడంలో ప్రత్యేక ఆసక్తిని కనబరిచారు, అదే సమయంలో జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు.

Pawan Speech in Yuvagalam: మార్చాల్సింది MLA లను కాదు.. జగన్ నే Read More »

CBN Goes To Pawan Kalyan House

CBN Goes To Pawan Kalyan House: ఏమి జరగుతోంది? AP రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ !

CBN Goes To Pawan Kalyan House: టీడీపీ అధినేత CBN ఆదివారం రాత్రి హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. దీనితో AP రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ!

CBN Goes To Pawan Kalyan House: ఏమి జరగుతోంది? AP రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ ! Read More »

Scroll to Top