Mandali Buddha Prasad: జనసేన పార్టీలోకి మండలి బుద్ధప్రసాద్.. అవనిగడ్డ నుంచి పోటీ పక్కా..
టీడీపీ నేత, మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్(Mandali Buddha Prasad) టీడీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. అవనిగడ్డ నుంచి పోటీ పక్కా అని తెలుస్తోంది.










