Cinema Reviews

Cinema Reviews

Naa Saami Rangaa

Naa Saami Rangaa movie review: నా సామి రంగా.. మరో రొటీన్ సినిమానే కానీ ఫరవాలేదనిపిస్తుంది..

Naa Saami Rangaa movie review: కొన్నేళ్లుగా సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్న సీనియర్ హీరో అక్కినేని నాగార్జున(Nagarjuna) ప్రధాన పాత్రలో తెరకెక్కిన నా సామి రంగా ప్రోమోలు చూస్తే పండగ సినిమాలా కనిపించింది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన నా సామి రంగా.. నాగార్జున కోరుకున్న విజయాన్ని అందించేలా ఉందా. తెలుసుకుందాం పదండి.

Naa Saami Rangaa movie review: నా సామి రంగా.. మరో రొటీన్ సినిమానే కానీ ఫరవాలేదనిపిస్తుంది.. Read More »

Guntur Kaaram Movie

Guntur Kaaram Movie Review: గుంటూరు కారం – మహేష్ మాస్, తేలిపోయిన త్రివిక్రమ్ దర్శకత్వం..

Guntur Kaaram Movie Review: మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ సినిమా ‘గుంటూరు కారం’. ట్రైలర్, కుర్చీ మడతపెట్టి పాటలో మహేష్ మాస్ అవతార్ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. మరి సినిమా ఎలావుంది?

Guntur Kaaram Movie Review: గుంటూరు కారం – మహేష్ మాస్, తేలిపోయిన త్రివిక్రమ్ దర్శకత్వం.. Read More »

Hanuman Movie

HanumaN Movie Review: భారతీయ పురాణాలను, సూపర్ హీరో కాన్సెప్ట్ ను అద్భుతంగా మిళితం చేసిన ప్రశాంత్ వర్మ!

HanumaN Movie Review: హనుమంతుని నుండి తన శక్తులను పొందే ఒక సూపర్ హీరోని సృష్టించడానికి దర్శకుడు ప్రశాంత్ వర్మ చేసిన ప్రయత్నం ఎలావుంది.. హను-మాన్ (HanumaN) మూవీ అంచనాలను అందుకుందా? రండి తెలుసుకుందాం..

HanumaN Movie Review: భారతీయ పురాణాలను, సూపర్ హీరో కాన్సెప్ట్ ను అద్భుతంగా మిళితం చేసిన ప్రశాంత్ వర్మ! Read More »

Scroll to Top