Cinema

Cinema

Vishwambhara Mud Fight Sequence

Vishwambhara Mud Fight Sequence: విశ్వంభర లోని అద్భుతమైన మట్టి ఫైట్ సీక్వెన్స్ లో చిరంజీవి ఫైట్!

Vishwambhara Mud Fight Sequence: విశ్వంభర లోని అద్భుతమైన మట్టి ఫైట్ సీక్వెన్స్ లో ఒళ్ళు హూనం చేసుకుంటున్న చిరంజీవి. ఈ వయసులో కూడా ఆయన అలా కష్టపడడం చూసి సెట్‌లో జనాలు ఆశ్చర్యపోతున్నారట. వృత్తి పట్ల ఆయనకున్న నిబద్ధత అలాంటిది మరి.

Vishwambhara Mud Fight Sequence: విశ్వంభర లోని అద్భుతమైన మట్టి ఫైట్ సీక్వెన్స్ లో చిరంజీవి ఫైట్! Read More »

Oscars 2024

Oscars 2024: మళ్లీ ఆస్కార్స్ స్టేజిపై RRR నాటు నాటు పాట.. స్టంట్స్ కూడా!

Oscars 2024: భారతీయ మరియు తెలుగు చిత్రసీమకు, RRR అభిమానులకు మరో ప్రైడ్ మూమెంట్ ఇది! ‘నాటు నాటు’ సాంగ్ మరోసారి ఆస్కార్ స్టేజి మీద కనిపించింది. దానితో పాటు ద అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ RRR స్టంట్ సీక్వెన్సులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చి RRR Team కు ఇంకో సర్‌ప్రైజ్ ఇచ్చింది.

Oscars 2024: మళ్లీ ఆస్కార్స్ స్టేజిపై RRR నాటు నాటు పాట.. స్టంట్స్ కూడా! Read More »

Allu Arjun

Allu Arjun : వైజాగ్ లో ‘పుష్ప’.. బన్నీకి గ్రాండ్ వెల్కమ్ చెప్పిన ఫ్యాన్స్!

పుష్ప 2 (Pushpa Part 2 ) షూటింగ్ కోసం నేడు వైజాగ్ కి చేరుకున్న అల్లు అర్జున్(Allu Arjun) పై ఫాన్స్ అభిమాన వర్షం కురిపించారు.

Allu Arjun : వైజాగ్ లో ‘పుష్ప’.. బన్నీకి గ్రాండ్ వెల్కమ్ చెప్పిన ఫ్యాన్స్! Read More »

RC 16

RC 16: రామ్ చరణ్ సినిమాలో జాన్వీకపూర్.. ప్రకటించిన మైత్రి మూవీ మేకర్స్!

రామ్ చరణ్ తన తదుపరి పాన్ ఇండియా చిత్రం RC 16 కోసం, మొదటి సినిమా ‘ఉప్పెన’ తోనే బ్లాక్ బస్టర్ కొట్టిన టాలెంటెడ్ దర్శకుడు బుచ్చి బాబు సానాతో జతకట్టబోతోన్న విషయం తెలిసిందే. ఇక ఈరోజు మైత్రీ మూవీ మేకర్స్ సినిమాలో జాన్వీ కపూర్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ.. హీరోయిన్‌గా కంఫర్మ్ చేశారు.

RC 16: రామ్ చరణ్ సినిమాలో జాన్వీకపూర్.. ప్రకటించిన మైత్రి మూవీ మేకర్స్! Read More »

Ram Charan

Ram Charan: అంబానీల సంగీత్ లో ఖాన్‌ల త్రయంతో ‘నాటు నాటు’ పాటకి కాలు కదిపిన రాంచరణ్!

బాలీవుడ్‌లోని ముగ్గురు ఖాన్‌లు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ మరియు అమీర్ ఖాన్, అంబానీల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్‌లో రెండవ రోజు ప్రదర్శన చేయడానికి ఏకమయ్యారు. వాళ్ళు ముగ్గురు కల్సి RRR స్టార్ రామ్ చరణ్(Ram Charan) తో కలసి వేదికపై ‘నాటు నాటు’ అంటూ డ్యాన్స్ చేశారు.

Ram Charan: అంబానీల సంగీత్ లో ఖాన్‌ల త్రయంతో ‘నాటు నాటు’ పాటకి కాలు కదిపిన రాంచరణ్! Read More »

Anant Ambani pre wedding

Anant Ambani pre wedding ceremony: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలో మెరిసిన రామ్ చరణ్, ఉపాసన!

శుక్రవారం అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల(Anant Ambani pre wedding ceremony) కోసం స్పెషల్ ఫ్లైట్ లో గుజరాత్ వెళ్ళారు. ఈ సందర్భంగా విమానంలో నిద్ర పోతున్న తన భార్య కాళ్ళు నొక్కుతూ కనిపించారు చెర్రీ. దీన్ని తమ కెమెరాలో బంధించిన సన్నిహితులు, సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది.

Anant Ambani pre wedding ceremony: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలో మెరిసిన రామ్ చరణ్, ఉపాసన! Read More »

Prabhas Movie Updates

Prabhas Movie Updates: మూడేళ్ళలో 6 సినిమాలు చేయబోతున్న ప్రభాస్

Prabhas Movie Updates: మూడేళ్ళలో ఆరు సినిమాలు చేయబోతున్న ప్రభాస్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అసలు ఖాళీ లేకుండా మూవీ ప్రాజెక్ట్స్ ఒకే చేసేసారు. వచ్చే మూడు సంవత్సరాల వరకు కూడా బిజీనే అని తెలుస్తుంది.

Prabhas Movie Updates: మూడేళ్ళలో 6 సినిమాలు చేయబోతున్న ప్రభాస్ Read More »

Rashmika Mandanna

Rashmika Mandanna: జపాన్‌ లో రష్మిక మందన

రష్మిక మందన(Rashmika Mandanna) ప్రస్తుతం జపాన్‌(Japan) లో ఉంది. టోక్యో కాలింగ్ అంటూ ఫ్లైట్‌లో ఎక్కి ఫొటోస్ పోస్ట్ చేసింది.

Rashmika Mandanna: జపాన్‌ లో రష్మిక మందన Read More »

Gabbar Singh Movie Singer

Gabbar Singh Movie Singer: ‘గబ్బర్ సింగ్’ గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్ కన్నుమూత

Gabbar Singh Movie Singer: గబ్బర్ సింగ్ సినిమాలో “గన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్లా” పాట పాడిన వడ్డేపల్లి శ్రీనివాస్ కన్నుమూత.

Gabbar Singh Movie Singer: ‘గబ్బర్ సింగ్’ గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్ కన్నుమూత Read More »

Akhil

Akhil New Movie: మరోసారి హై బడ్జెట్(80 కోట్ల) సినిమాతో తన కెరీర్ ను రిస్క్ లో పెట్టుకుంటున్న అఖిల్..

Akhil New Movie: మార్కెట్ లేకపోయినా మరోసారి హై బడ్జెట్(80 కోట్ల) సినిమాతో తన కెరీర్ ను రిస్క్ లో పెట్టుకుంటున్న అఖిల్.

Akhil New Movie: మరోసారి హై బడ్జెట్(80 కోట్ల) సినిమాతో తన కెరీర్ ను రిస్క్ లో పెట్టుకుంటున్న అఖిల్.. Read More »

Scroll to Top