Cinema

Cinema

Allu Arha

Allu Arha Viral Video: యానిమల్ పాటకి అల్లు అర్హ స్టెప్పులు

Allu Arha Viral Video: యానిమల్ పాటకి అల్లు అర్హ స్టెప్పులు. ఈ వీడియో చూసిన అర్హ ఫ్యాన్స్, బన్నీ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.

Allu Arha Viral Video: యానిమల్ పాటకి అల్లు అర్హ స్టెప్పులు Read More »

Varun Tej

Varun Tej in Operation Valentine Promotions: పెద్దల మాటకి కట్టుబడి ఉంటా – వరుణ్ తేజ్ స్టేట్మెంట్ వైరల్!

ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా Varun Tej రాజమండ్రిలో మాట్లాడిన మాటలు ప్రస్తుతం నేట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఎంతో మెచ్యూర్డ్‌గా, సహనంగా సమాధానాలు ఇచ్చాడని సోషల్ మీడియాలో పొగడ్తలతో పోస్ట్లు నింపేస్తున్నారు.

Varun Tej in Operation Valentine Promotions: పెద్దల మాటకి కట్టుబడి ఉంటా – వరుణ్ తేజ్ స్టేట్మెంట్ వైరల్! Read More »

Payal Rajput

Payal Rajput: మా అమ్మ గురించి ప్రార్ధించండి – పాయల్ రాజ్‌పుత్ ! అసలు ఏమైంది?

Payal Rajput: ఆర్ఎక్స్ 100(RX 100) తో తెలుగులో మంచి విజయాన్ని సాధించిన పాయల్ రాజ్ పుత్(Payal Rajput), తన అమ్మ గురించి ప్రార్థించండంటూ వేసిన ఎమోషనల్ పోస్ట్‌ ఇప్పుడు వైరల్ అవుతోంది.

Payal Rajput: మా అమ్మ గురించి ప్రార్ధించండి – పాయల్ రాజ్‌పుత్ ! అసలు ఏమైంది? Read More »

Anupama Parameswaran

Anupama Parameswaran: అసలు మీరు సినిమాని చూసారా అంటూ గుల్టెకి గట్టిగా ఇచ్చిన అనుపమ..

Anupama Parameswaran: సైరెన్ మూవీపై గుల్టె వెబ్ సైట్ ఇచ్చిన రివ్యూ మీద అనుపమ తన ఇంస్టాగ్రామ్ లో మండిపడింది. ఓ చెవిటి, మూగ అమ్మాయి పాత్రకు డైలాగ్స్ కూడా ఉంటాయా? అని కౌంటర్లు వేసింది. ఆ చాట్‌ను కూడా తన ఇంస్టా స్టోరీలో పెట్టేసుకుంది అనుపమ.

Anupama Parameswaran: అసలు మీరు సినిమాని చూసారా అంటూ గుల్టెకి గట్టిగా ఇచ్చిన అనుపమ.. Read More »

Vishwambhara Movie

Vishwambhara Movie Update: చిరంజీవి విశ్వంభర క్యాస్ట్ లో జాయిన్ అయిన మరో హీరోయిన్!

Vishwambhara Movie Update: బింబిసార డైరెక్టర్ వశిష్ట(Vasishta) తెరకెక్కిస్తోన్న Vishwambhara Movie 2025 సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. ఇప్పుడు విశ్వంభర క్యాస్ట్ లో జాయిన్ అయిన మరో హీరోయిన్.

Vishwambhara Movie Update: చిరంజీవి విశ్వంభర క్యాస్ట్ లో జాయిన్ అయిన మరో హీరోయిన్! Read More »

Prabhas Kalki

Prabhas Kalki Movie Update: ప్రభాస్-దిశా పటానీపై సాంగ్ షూటింగ్ స్టార్ట్!

Prabhas Kalki Movie: ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్‌లో ప్రభాస్ – దిశా పటానీపై ఒక సాంగ్ షూట్ చేస్తున్నారు. మరోవైపు సినిమాకి సంబంధించిన డబ్బింగ్ పనులతో పాటు గ్రాఫిక్స్ వర్క్ కూడా జరుగుతోంది.

Prabhas Kalki Movie Update: ప్రభాస్-దిశా పటానీపై సాంగ్ షూటింగ్ స్టార్ట్! Read More »

Heroines

Heroines: ఇంత చిన్న పిల్లలు హీరోయిన్స్ అవుతున్నారా? మొన్న కృతి శెట్టి మరి ఇప్పుడు?

మన తెలుగు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ లకి భలే డిమాండ్ ఉంటుంది. అందులోనూ హీరో లేదా హీరోయిన్స్(Heroines) లాంటి పాత్రల్లో నటిస్తే ఆ ఫెమ్ ఎన్నిరోజులు అయినా పోదు… ఒకవేళ ఆ సినిమా హిట్ అయితే ఎన్ని సంవత్సరాలు అయినా ఆ క్యారక్టర్ చేసిన అమ్మాయి లేదా అబ్బాయి ఫోటోలు ఇప్పటికీ నేట్టింట్లో వైరల్ అవుతూ ఉంటాయి. అయితే కొన్ని సంవత్సరాల క్రితం ఇంద్ర సినిమాలో నటించిన తేజా సజ్జా రీసెంట్ గా హనుమాన్ తో ఏ రేంజ్ హిట్ సాధించాడో మనందరం చూసాము.. ఇంకా కొంతమంది అయితే ఇంద్ర సినిమా నిన్నే రిలీజ్ అయినట్టు అనిపించింది అప్పుడే తేజా హీరో అయ్యాడు అంటే నమ్మలేకపోతున్నాం అని కామెంట్స్ కూడా చేసారు. మన జీవితంలో కూడా మన కళ్ళముందు పుట్టిన పిల్లలు టకటకా పెరిగిపోతూ ఉంటే ఆశ్చర్యానికి గురైన సందర్బాలు ఎన్నో… మీరు కూడా ఇది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. టీనేజ్ వయసు లోనే Heroines గా ఉప్పెన సినిమాతో పరిచయమైన కృతి శెట్టి కి కూడా కేవలం 20 సంవత్సరాలు అని తెలిసి మనమంతా షాక్ అయ్యాము వరుస హిట్ లతో మంచి ఫాం లో ఉన్న శ్రీలీలకు కూడా 22 సంవత్సరాలు అని తెలిసి నోరు వేల్లబెట్టాము… అయితే రీసెంట్ గా ఒక వార్త నేట్టింట్లో వైరల్ అవుతుంది. రీసెంట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మ్యాడ్ సినిమాలో జెన్ని పాత్రలో నటించిన అనంతిక సనీల్ కుమార్ తన క్యూట్ పేస్ తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే అయితే తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తన ఏజ్ కి సంబంధించి ఒక విషయం బయట పెట్టింది అనంతిక. ఆ ఇంటర్వ్యూ లో తను కేవలం ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది అని, తనకు కేవలం 18 సంవత్సరాలు మాత్రమే అని చెప్పుకొచ్చింది. ఈ వార్త చూసిన మీమర్స్ , నెటిజన్లు బాగా ట్రోల్స్ చేస్తున్నారు… ఇన్నిరోజులు నేను చిన్న పిల్లని క్రష్ లా అనుకుని.. కలలో మ్యారేజ్ వరకు వెళ్ళిపోయానా.. అయినా పర్లేదులే అమ్మాయి బాగుంది అదే చాలు అని బ్రహ్మానందం ఫోటో యాడ్ చేసి పెట్టడం లాంటివి చేస్తున్నారు… మరొకవైపు ఇంత చిన్న ఏజ్ లోనే హీరోయిన్స్(Heroines) అవ్వడమంటే మామూలు విషయం కాదు, అంటూ మరికొంతమంది మెచ్చుకుంటున్నారు… -By Pranav @ samacharnow.in

Heroines: ఇంత చిన్న పిల్లలు హీరోయిన్స్ అవుతున్నారా? మొన్న కృతి శెట్టి మరి ఇప్పుడు? Read More »

Operation Valentine Trailer

Varun Tej Operation Valentine Trailer: ఆపరేషన్ వాలెంటైన్ ట్రైలర్.. యాక్షన్ థ్రిల్లర్.. ఆకాశమే హద్దు..

Operation Valentine Trailer: వరుణ్ తేజ్ ఏరియల్ యాక్షన్ డ్రామా ఆపరేషన్ వాలెంటైన్‌తో వస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు దాని థియేట్రికల్ ట్రైలర్ ఆవిష్కరించబడింది. హిందీ, తెలుగు భాషల్లో ట్రైలర్‌ను సల్మాన్ ఖాన్, రామ్ చరణ్ లాంచ్ చేశారు.

Varun Tej Operation Valentine Trailer: ఆపరేషన్ వాలెంటైన్ ట్రైలర్.. యాక్షన్ థ్రిల్లర్.. ఆకాశమే హద్దు.. Read More »

Janhvi Kapoor

Janhvi Kapoor: సూర్య నెక్స్ట్ మూవీ లో జాన్వి కపూర్?

Janhvi Kapoor: తన అందంతో, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటున్న జాన్వి కపూర్ కి ఫ్యాన్స్ ఎక్కువే కానీ తాను చేసిన సినిమాలు ఏవి అంతగా హిట్ అవ్వలేదు. ఇప్పుడు సూర్య నెక్స్ట్ మూవీ లో తాను నటిస్తున్నట్లు న్యూస్ వస్తుంది.

Janhvi Kapoor: సూర్య నెక్స్ట్ మూవీ లో జాన్వి కపూర్? Read More »

Ram Charan RC 16

Ram Charan RC 16 లో జాన్వీ కపూర్.. అప్పట్లో చిరు-శ్రీదేవి.. ఇప్పడు చరణ్-జాన్వీ.. ఆనాటి మేజిక్ రిపీటవుద్దా!

Ram Charan RC 16 లో జాన్వీ కపూర్.. అప్పట్లో చిరు-శ్రీదేవి.. ఇప్పడు చరణ్-జాన్వీ.. చిరంజీవి – శ్రీదేవి జంటగా నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి మేజిక్ రిపీటవుద్దా!

Ram Charan RC 16 లో జాన్వీ కపూర్.. అప్పట్లో చిరు-శ్రీదేవి.. ఇప్పడు చరణ్-జాన్వీ.. ఆనాటి మేజిక్ రిపీటవుద్దా! Read More »

Scroll to Top