Cinema

Cinema

Animal Movie Twist

Animal Movie Twist: ఫ్యాన్స్ కి సందీప్ రెడ్డి వంగా ట్విస్ట్! అసలేమయింది?

Animal Movie Twist: ఫ్యాన్స్ కి సందీప్ రెడ్డి వంగా ట్విస్ట్! అసలేమయింది? సెన్సార్ ప్రాబ్లమ్స్ వల్ల తీసేసిన కొన్ని డిస్టర్బింగ్ సీన్స్ ని OTT వెర్షన్ లో యాడ్ చేశారా లేదా ?

Animal Movie Twist: ఫ్యాన్స్ కి సందీప్ రెడ్డి వంగా ట్విస్ట్! అసలేమయింది? Read More »

Jai Hanuman

Jai Hanuman: బాక్సాఫీస్ దగ్గర హనుమాన్ వీరంగం..4 రోజుల్లో 100 కోట్లు.. 10 రోజుల్లో 200 కోట్లు..

Jai Hanuman: బాక్సాఫీస్ దగ్గర హనుమాన్ వీరంగం మామూలుగా లేదు. 4 రోజుల్లో 100 కోట్లు.. ఇప్పుడు 10 రోజుల్లో 200 కోట్లు.. నాన్ రాజమౌళి రికార్డు కొట్టేలా వుంది. అంటే టాలీవుడ్ పెద్ద హీరోల సినిమా కలెక్షన్స్ కంటే ఎక్కువ అన్నమాట.

Jai Hanuman: బాక్సాఫీస్ దగ్గర హనుమాన్ వీరంగం..4 రోజుల్లో 100 కోట్లు.. 10 రోజుల్లో 200 కోట్లు.. Read More »

Ram mandir Event

Ram Mandir Event: ఆ చిరంజీవే, ఈ చిరంజీవికి ఈ అమూల్యమైన క్షణాలను చూసే అవకాశమిచ్చాడు

Ram Mandir Event: అయోధ్య రామమందిరంలో బాలరాముడి (Bala ramudu)ప్రాణ ప్రతిష్ఠకు తనకు ఆహ్వానం అందడం, రేపు ప్రతిష్ఠ జరుగబోతున్న నేపథ్యంలో చిరంజీవి ఈ ట్వీట్ చేశారు.

Ram Mandir Event: ఆ చిరంజీవే, ఈ చిరంజీవికి ఈ అమూల్యమైన క్షణాలను చూసే అవకాశమిచ్చాడు Read More »

Hanuman Donation

Hanuman Donation to Ayodhya Ram: అయోధ్య రాములోరికి, మన హనుమాన్ విరాళమెంతో తెలుసా?

Hanuman Donation to Ayodhya Ram: ఇచ్చిన మాట ప్రకారం హనుమాన్ మూవీ టీం, అయోధ్య రామ్ మందిరానికి విరాళం (అమ్ముడైన ప్రతి టిక్కెట్ పైన 5 రూ.) ఇస్తున్నట్లు పోస్టర్ ద్వారా తెలియ పరిచారు.

Hanuman Donation to Ayodhya Ram: అయోధ్య రాములోరికి, మన హనుమాన్ విరాళమెంతో తెలుసా? Read More »

Chiranjeevi Biography

Chiranjeevi Biography: చిరంజీవి జీవిత చరిత్రను రాయునున్న ప్రముఖ రచయిత యండమూరి

Chiranjeevi Biography: త‌న జీవిత చ‌రిత్ర‌ను పుస్త‌కంగా రాసే అవకాశం ప్ర‌ముఖ ర‌చ‌యిత యండ‌మూరి వీరేంద్ర‌నాద్ కి అప్ప‌గిస్తున్నట్లు చిరంజీవి స్వ‌యంగా వెల్ల‌డించారు.

Chiranjeevi Biography: చిరంజీవి జీవిత చరిత్రను రాయునున్న ప్రముఖ రచయిత యండమూరి Read More »

Sankranti Movies Collections

Sankranti Movies Collections in First Week: సంక్రాంతి సినిమాల మొదటి వారం వసూళ్లు..

Sankranti Movies Collections in First Week: ఈ సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలతో పాటు చిన్న హీరో నటించిన హనుమాన్ కూడా విడుదలైన విషయం తెల్సిందే. ఈ సినిమాల మొదటి వారం వసూళ్లు చూద్దాం రండి..

Sankranti Movies Collections in First Week: సంక్రాంతి సినిమాల మొదటి వారం వసూళ్లు.. Read More »

Operation Valentine

Varun Tej Operation Valentine: ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం నుండి మొదటి సింగిల్ వందేమాతరం..

Varun Tej Operation Valentine: వరుణ్ తేజ్, రిజల్ట్ సంగతి పక్కన పెడితే మాత్రం తన ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక కొత్త కథను ప్రజెంట్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు. ఈ సారి చావునే చెండాడు ధీరుడు అంటూ అతను ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో మరొక డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Varun Tej Operation Valentine: ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం నుండి మొదటి సింగిల్ వందేమాతరం.. Read More »

HanumaN Box Office Records

HanumaN Box Office Records: నాలుగు అంగల్లో 100 కోట్ల మార్క్ ను దాటిన హనుమాన్!

HanumaN Box Office Records: నాలుగు అంగల్లో 100 కోట్ల మార్క్ ను దాటిన హనుమాన్! విడుదలకు ముందు చిన్న సినిమా అని థియేటర్లు కేటాయించ కుండా హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేసిన వారికి ఈ 100 కోట్ల వసూళ్లతో బుద్ది వచ్చేలా చేసిన హనుమాన్.

HanumaN Box Office Records: నాలుగు అంగల్లో 100 కోట్ల మార్క్ ను దాటిన హనుమాన్! Read More »

Censor Board Member

Facilitation to Censor Board Member Allamsetti Haripriya: అల్లంశెట్టి హరిప్రియకు సన్మానం

Facilitation to Censor Board Member Allamsetti Haripriya: సెంట్రల్ సెన్సార్ బోర్డు సభ్యులుగా ఎంపికైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చెందిన అల్లంశెట్టి హరిప్రియను Repalle జనసేన(Janasena) పార్టీ పట్టణ అధ్యక్షులు రాసంశెట్టి మహేష్ ఘనంగా సన్మానించారు.

Facilitation to Censor Board Member Allamsetti Haripriya: అల్లంశెట్టి హరిప్రియకు సన్మానం Read More »

Vishwambhara

Chiranjeevi Vishwambhara movie: చిరంజీవి ‘విశ్వంభర’ .. టాలీవుడ్ నుంచి మరో హాలీవుడ్ స్థాయి సినిమా!

Chiranjeevi Vishwambhara movie announcement: చిరంజీవి వశిష్ట కాంబోలో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. సంక్రాంతి స్పెషల్‌గా ఇచ్చిన అప్డేట్, రిలీజ్ చేసిన వీడియోని చూసి అంతా షాక్ అవుతున్నారు.

Chiranjeevi Vishwambhara movie: చిరంజీవి ‘విశ్వంభర’ .. టాలీవుడ్ నుంచి మరో హాలీవుడ్ స్థాయి సినిమా! Read More »

Scroll to Top