Education

For Schools, Colleges and university notifications and other information

 

NEET

NEET: ఏమిటీ పరీక్ష ! ఎవరికీ శిక్ష !!

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ యంత్రాంగాలు, విద్యార్థులకు NEET లాంటి పరీక్షలు నిర్వహించడంలో విఫలమై వారి భవిష్యత్తుకు, తల్లిదండ్రుల సహనానికి పరీక్షలు పెడుతున్నారు.

NEET: ఏమిటీ పరీక్ష ! ఎవరికీ శిక్ష !! Read More »

NEET-PG Entrance 2024

NEET-PG Entrance 2024: నీట్- పీజీ ఎంట్రెన్స్ పరీక్ష వాయిదా!

దేశవ్యాప్తంగా ఈ రోజు (జూన్ 23)న జరగవలసిన నీట్-పీజీ ఎంట్రెన్స్ (NEET-PG Entrance 2024) ఎగ్జామ్‌ను పోస్ట్ పోన్ చేస్తున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఎగ్జామ్‌ జరగడానికి కొన్ని గంటల ముందుగా శనివారం రాత్రి వెల్లడించింది.

NEET-PG Entrance 2024: నీట్- పీజీ ఎంట్రెన్స్ పరీక్ష వాయిదా! Read More »

AP 10th Class Results 2024

AP 10th Class Results 2024: ఏపీ టెన్త్ రిజల్ట్స్ విడుదల.. వెబ్ సైట్ లో ఇలా చెక్ చేసుకోండి..

ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు(AP 10th Class Results 2024) వెలువడ్డాయి. సోమవారం (ఏప్రిల్ 22) ఉదయం 11 గంటలకు ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ పదోతరగతి ఫలితాలను విడుదల చేశారు.

AP 10th Class Results 2024: ఏపీ టెన్త్ రిజల్ట్స్ విడుదల.. వెబ్ సైట్ లో ఇలా చెక్ చేసుకోండి.. Read More »

AP Inter Results 2024

AP Inter Results 2024: ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాల వెల్లడి.. రిజల్ట్స్ చూసుకోండి ఇలా!

ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు(AP Inter Results 2024) ఏప్రిల్ 12న విడుదల అయ్యాయి. ఏప్రిల్ 12న ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఇంటర్‌ బోర్డు ప్రకటించింది.

AP Inter Results 2024: ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాల వెల్లడి.. రిజల్ట్స్ చూసుకోండి ఇలా! Read More »

Inter Academic Calendar

TS Inter Academic Calendar 2024-25: తెలంగాణా ఇంటర్ అకడమిక్ క్యాలెండర్‌ విడుదల.. సెలవులివే!

జూనియర్ కళాశాలల అకడమిక్ ​క్యాలెండర్​(Inter Academic Calendar) ని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు మార్చి 30న ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ కళాశాలలకు ఈ క్యాలెండర్ వర్తించనుంది.

TS Inter Academic Calendar 2024-25: తెలంగాణా ఇంటర్ అకడమిక్ క్యాలెండర్‌ విడుదల.. సెలవులివే! Read More »

TS EAPCET 2024 Dates Changed

TS EAPCET 2024 Dates Changed.. టీఎస్ ఈఏపీసెట్ 2024 పరీక్షల తేదీల్లో మార్పులు..

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో.. టిఎస్ ఈఏపీసెట్ 2024 పరీక్ష తేదీలు మారాయి(TS EAPCET 2024 Dates Changed).దానితో పాటు టీఎస్ ఐసెట్ పరీక్షల షెడ్యూలులో ఉన్నత విద్యామండలి మార్పులు చేసింది.

TS EAPCET 2024 Dates Changed.. టీఎస్ ఈఏపీసెట్ 2024 పరీక్షల తేదీల్లో మార్పులు.. Read More »

AP EAPCET 2024 Dates Changed

AP EAPCET 2024 Dates Changed.. ఏపీ ఈఏపీసెట్ 2024 పరీక్షల తేదీల్లో మార్పులు.. TS EAPCET 2024 సంగతేమిటి?

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో.. ఏపీ ఈఏపీసెట్ 2024 పరీక్ష తేదీలు మారాయి(AP EAPCET 2024 Dates Changed).అదేవిధంగా, ఏపీ పీజీసెట్, ఆర్‌సెట్ 2024 పరీక్షల తేదీల్లోనూ ఉన్నత విద్యామండలి మార్పులు చేసింది.

AP EAPCET 2024 Dates Changed.. ఏపీ ఈఏపీసెట్ 2024 పరీక్షల తేదీల్లో మార్పులు.. TS EAPCET 2024 సంగతేమిటి? Read More »

Singareni Trainee Jobs

Singareni Trainee Jobs: సింగరేణి కాలరీస్‌లో 327 విభిన్న ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..

Singareni Trainee Jobs: సింగరేణి కాలరీస్‌లో 327 పోస్టుల భర్తీకి మార్చి 14న నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 15 నుంచి మే 4 వరకు వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సింగరేణి యాజమాన్యం సూచించింది.

Singareni Trainee Jobs: సింగరేణి కాలరీస్‌లో 327 విభిన్న ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. Read More »

tstet 2024

TSTET 2024: తెలంగాణ TET – 2024 నోటిఫికేషన్ విడుదల..

పాఠశాల విద్యా శాఖ తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2024 (TSTET 2024) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మార్చి 27 నుంచి ఏప్రిల్ 10 వరకు అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చని విద్యాశాఖ సూచించింది.

TSTET 2024: తెలంగాణ TET – 2024 నోటిఫికేషన్ విడుదల.. Read More »

AP ECET 2024

డిప్లొమా వాళ్ళకు ఇంజినీరింగ్ 2n Year లో ప్రవేశాల కోసం నిర్వహించే AP ECET 2024 నోటిఫికేషన్ విడుదల..

ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజినీరింగ్ కళాశాలల్లో రెండో సంవత్సరం లేటరల్ ఎంట్రీ ప్రవేశాలకు డిప్లొమా పాస్ అయిన వారికి నిర్వహించే AP ECET 2024 నోటిఫికేషన్‌ మార్చి 14న విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ మాత్రం మార్చి 15 నుంచి ప్రారంభంకానుంది.

డిప్లొమా వాళ్ళకు ఇంజినీరింగ్ 2n Year లో ప్రవేశాల కోసం నిర్వహించే AP ECET 2024 నోటిఫికేషన్ విడుదల.. Read More »

Scroll to Top