Education

For Schools, Colleges and university notifications and other information

 

Group 1 Mains 2018 Cancelled

Group 1 Mains 2018 Cancelled: 2018 గ్రూప్‌ 1 మెయిన్స్‌ రద్దు, ఏపీ హైకోర్టు కీలక తీర్పు!

APPSC Group 1 Mains 2018 Cancelled: ఆంధ్రప్రదేశ్‌లో 2018లో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గతంలో జరిగిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను రద్దు చేసింది.

Group 1 Mains 2018 Cancelled: 2018 గ్రూప్‌ 1 మెయిన్స్‌ రద్దు, ఏపీ హైకోర్టు కీలక తీర్పు! Read More »

AP EAPCET 2024

AP EAPCET 2024 దరఖాస్తులు మార్చి 12 నుంచి మొదలు..

ఆంధ్రప్రదేశ్ లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు నిర్దేశించిన ఏపీ AP EAPCET 2024 దరఖాస్తులు 12/03/2024 నుంచి మొదలైయ్యాయి.

AP EAPCET 2024 దరఖాస్తులు మార్చి 12 నుంచి మొదలు.. Read More »

Group 1 Prelims Exams

APPSC Group 1 Prelims Exams హాల్ టిక్కెట్లు విడుదల! డైరెక్ట్ డౌన్‌లోడ్ లింక్ ఇక్కడ..

APPSC Group 1 Prelims Exams: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నిర్వహించనున్న ప్రిలిమ్స్ పరీక్ష హాల్ టిక్కెట్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మార్చి 10న ఏపీపీఎస్సీ హాల్ టికెట్లను విడుదల చేసింది.

APPSC Group 1 Prelims Exams హాల్ టిక్కెట్లు విడుదల! డైరెక్ట్ డౌన్‌లోడ్ లింక్ ఇక్కడ.. Read More »

TS SSC 2024 Hall Tickets

TS SSC 2024 Hall Tickets: తెలంగాణ పదో తరగతి పరీక్షల హాల్‌ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ చేసుకోండి ఇలా!

TS SSC 2024 Hall Tickets: తెలంగాణలో పదో తరగతి పరీక్షల హాల్‌‌ టిక్కెట్లు మార్చి 7న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌ టికెట్లను అందుబాటులో ఉంచారు.

TS SSC 2024 Hall Tickets: తెలంగాణ పదో తరగతి పరీక్షల హాల్‌ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ చేసుకోండి ఇలా! Read More »

AP SSC 2024 Hall Tickets

AP SSC 2024 Hall Tickets: ఏపీ పదో తరగతి పరీక్షల హాల్‌‌టిక్కెట్లు వచ్చేశాయ్.. డౌన్లోడ్ చేస్కోండి ఇలా!

AP SSC 2024 Hall Tickets: ఏపీలో పదోతరగతి పబ్లిక్ పరీక్షల హాల్‌‌టిక్కెట్లు మార్చి 4న విడుదల అయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో మార్చి 4న మధ్యాహ్నం 12 గంటల నుంచి హాల్‌టికెట్లను అందుబాటులోకి వచ్చాయి.

AP SSC 2024 Hall Tickets: ఏపీ పదో తరగతి పరీక్షల హాల్‌‌టిక్కెట్లు వచ్చేశాయ్.. డౌన్లోడ్ చేస్కోండి ఇలా! Read More »

AP TET FEB 2024

AP TET FEB 2024: పేపర్-1 ప్రశ్న పత్రాలు, కీ, రెస్పాన్స్ షీట్‌లు డౌన్లోడ్ చేసుకోండి ఇలా!

AP TET FEB 2024: APలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2024 (TET) పరీక్ష కోసం మార్చి 1 వరకు జరిగిన టెట్ పేపర్-1 పరీక్షల జవాబు కీ మరియు రెస్పాన్స్ షీట్‌లను పాఠశాల విద్యా శాఖ విడుదల చేసింది.

AP TET FEB 2024: పేపర్-1 ప్రశ్న పత్రాలు, కీ, రెస్పాన్స్ షీట్‌లు డౌన్లోడ్ చేసుకోండి ఇలా! Read More »

APPSC Group 2 Answer Key

APPSC Group 2 Answer Key: ఏపీపీఎస్సీ ‘గ్రూప్‌-2’ ప్రిలిమ్స్‌ ఆన్సర్ ‘కీ’ విడుదల, అభ్యంతరాలకు అవకాశం

APPSC Group 2 Answer Key: ఏపీలో ‘గ్రూప్‌ -2’ పోస్టుల భర్తీకి ఈ నెల 25న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక ఆన్సర్ ‘కీ’ ని ఏపీపీఎస్సీ ఫిబ్రవరి 26న విడుదల చేసింది. అధికారిక వెబ్‌‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది.

APPSC Group 2 Answer Key: ఏపీపీఎస్సీ ‘గ్రూప్‌-2’ ప్రిలిమ్స్‌ ఆన్సర్ ‘కీ’ విడుదల, అభ్యంతరాలకు అవకాశం Read More »

Gurukula TGT Result

Gurukula TGT Result: గురుకుల ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ మెరిట్‌ జాబితా విడుదల.. ధ్రువపత్రాల పరిశీలన 27 నుంచి

Gurukula TGT Result: తెలంగాణ సంక్షేమ గురుకులాల్లోని 4,006 టీజీటీ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా 1:2 నిష్పత్తిలో గురుకుల రిక్రూట్‌మెంట్ బోర్డు (TRIE – RB ) ఈ నెల ఫిబ్రవరి 25న మెరిట్ జాబితాలను విడుదల చేసింది.

Gurukula TGT Result: గురుకుల ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ మెరిట్‌ జాబితా విడుదల.. ధ్రువపత్రాల పరిశీలన 27 నుంచి Read More »

Inter Hall Tickets 2024

TS Inter Hall Tickets 2024: తెలంగాణ ఇంటర్‌ పరీక్షల హాల్‌ టికెట్లు డౌన్లోడ్ చేసుకోండిలా..

TS Inter Hall Tickets 2024: తెలంగాణలో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచారు.

TS Inter Hall Tickets 2024: తెలంగాణ ఇంటర్‌ పరీక్షల హాల్‌ టికెట్లు డౌన్లోడ్ చేసుకోండిలా.. Read More »

AP Inter Hall Tickets 2024

AP Inter Hall Tickets 2024: ఏపీ ఇంటర్‌ పరీక్షల హాల్‌ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ చేసుకోండి ఇలా..

AP Inter Hall Tickets 2024: ఆంధ్రప్రదేశ్ 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల హాల్‌టికెట్లు ఫిబ్రవరి 23న విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచారు.

AP Inter Hall Tickets 2024: ఏపీ ఇంటర్‌ పరీక్షల హాల్‌ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ చేసుకోండి ఇలా.. Read More »

Scroll to Top