Life Style

Life Style

MRI Scanner

MRI Scanner: ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ఎంఆర్ఐ స్కానర్ తీసిన మానవ మెదడు ఫోటో!

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన.. ఫ్రాన్స్‌కు చెందిన ఎంఆర్ఐ స్కానర్(MRI Scanner) మానవ మెదడుకు సంబంధించిన మొదటి ఫోటోలను అందించింది.

MRI Scanner: ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ఎంఆర్ఐ స్కానర్ తీసిన మానవ మెదడు ఫోటో! Read More »

Stress

Managing Stress: ఒత్తిడిని మేనేజ్ చేయలేకపోతున్నారా? ఈ టిప్స్ పాటించండి.. ఆయుష్షు పెంచుకోండి!

Managing Stress: చాల మంది వర్క్ ప్రెజర్ ని అలాగే స్ట్రెస్ ని మేనేజ్(Managing Stress) చేయలేకపోతున్నారు. ఒత్తిడి వల్ల మనకి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలాగే క్రమక్రమంగా మన ఆయుష్షు కూడా తగ్గిపోతుంది. అయితే స్ట్రెస్ ని మేనేజ్ చేయడం ఎలా? స్ట్రెస్ ని మేనేజ్ చేయడానికి పెద్ద పెద్ద పనులు చేయడం అవసరమేమీ లేదు ఈ చిన్న చిన్న డైలీ టిప్స్ పాటిస్తూ మన మైండ్ ని రిఫ్రెష్ చేసుకుంటే చాలు అంటున్నారు నిపుణులు.

Managing Stress: ఒత్తిడిని మేనేజ్ చేయలేకపోతున్నారా? ఈ టిప్స్ పాటించండి.. ఆయుష్షు పెంచుకోండి! Read More »

World Radio Day

World Radio Day: ఫిబ్రవరి 13 ప్రపంచ రేడియో దినోత్సవం.. పాత జ్ఞాపకాలను ఒకసారి నెమరు వేసుకుందామా!

World Radio Day: ఈ రోజు ఫిబ్రవరి 13 ప్రపంచ రేడియో దినోత్సవం. కొన్ని దశాబ్దాల క్రితం, భారతదేశంలో ఒక సాధారణ దేశీయ రేడియో సెట్‌ను సొంతం చేసుకోవడానికి ఇండియన్ పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్స్ డిపార్ట్‌మెంట్ నుండి లైసెన్స్ పొందవలసి ఉందని ఇప్పుడు ఎంతమందికి గుర్తుందో?

World Radio Day: ఫిబ్రవరి 13 ప్రపంచ రేడియో దినోత్సవం.. పాత జ్ఞాపకాలను ఒకసారి నెమరు వేసుకుందామా! Read More »

Raaga Saptha Swaram

Event: Raaga Saptha Swaram 35 వ వార్షికోత్సవానికి సంబంధించిన గోడ పత్రికను విడుదల చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు & సంస్థ సభ్యులు

Event: Raaga Saptha Swaram 35 వ వార్షికోత్సవ సందర్భంగా ప్రముఖ నటుడు బ్రహ్మానందం, జమైకా ట్రేడ్ కమిషనర్ వింజమూరి సుజాత గార్ల ఆత్మీయ సత్కారంకు సంబంధించిన గోడ పత్రికను విడుదల చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు మరియు సంస్థ సభ్యులు.

Event: Raaga Saptha Swaram 35 వ వార్షికోత్సవానికి సంబంధించిన గోడ పత్రికను విడుదల చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు & సంస్థ సభ్యులు Read More »

Bill Gates

Bill Gates comments on work life balance: పని కంటే జీవితమే మిన్న, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Bill Gates: ప్రపంచ కుబేరుల్లో ఒకరైన మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్ గేట్స్.. సెలవుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వీకెండ్ సెలవులపై బిల్ గేట్స్ తన అభిప్రాయాన్ని బ్లాగ్ పోస్టులో పంచుకున్నారు. తను అభిప్రాయం చిన్నప్పుడు ఎలా ఉండేది.. తండ్రి అయ్యాక ఎలా మార్పు వచ్చిందో చెప్పారు.

Bill Gates comments on work life balance: పని కంటే జీవితమే మిన్న, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు.. Read More »

Scroll to Top