National

ISRO launches XPoSat: cosmic X-rays అధ్యయనం కోసం XPoSat ను ప్రారంభించిన ISRO

ISRO launches XPoSat: అంతరిక్ష సాంకేతికతలను ప్రదర్శించేందుకు ఇస్రో PSLV ఆర్బిటల్ ఎక్స్‌పెరిమెంటల్ మాడ్యూల్ (POEM) ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించడం ఇది మూడోసారి.

ISRO launches XPoSat: cosmic X-rays అధ్యయనం కోసం XPoSat ను ప్రారంభించిన ISRO Read More »

Bharat GPT

What is Bharat GPT? Reliance Jio మరియు IIT Bombay’s యొక్క ఉమ్మడి AI Project గురించి ఆకాష్ అంబానీ ఏమన్నారంటే..

Bharat GPT అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(Artificial Intelligence) Project పై తమ జియో.. ఐఐటి బాంబేతో కలిసి పనిచేస్తున్నట్లు ఆకాష్ అంబానీ బుధవారం ప్రకటించారు

What is Bharat GPT? Reliance Jio మరియు IIT Bombay’s యొక్క ఉమ్మడి AI Project గురించి ఆకాష్ అంబానీ ఏమన్నారంటే.. Read More »

PM Modi Ayodhya visit

PM Modi Ayodhya visit: 30 డిసెంబర్ అయోధ్య సందర్శనలో ఆరు వందే & రెండు అమృత్ భారత్ రైళ్లను ప్రారంభించనున్న మోడీ

PM Modi Ayodhya visit: 30 డిసెంబర్ అయోధ్య సందర్శనలో ఆరు వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్న మోడీ. ఇంకా అనేక ఇతర రైల్వే ప్రాజెక్టులను కూడా ఆయన జాతికి అంకితం చేయనున్నారు.

PM Modi Ayodhya visit: 30 డిసెంబర్ అయోధ్య సందర్శనలో ఆరు వందే & రెండు అమృత్ భారత్ రైళ్లను ప్రారంభించనున్న మోడీ Read More »

Tamil actor Vijaykanth

Tamil actor Vijaykanth Sudden demise: ప్రముఖ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ (71) మృతి

Tamil actor Vijaykanth Sudden demise: ప్రముఖ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ (71) గురువారం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.

Tamil actor Vijaykanth Sudden demise: ప్రముఖ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ (71) మృతి Read More »

Driving car through the river

Driving car through the river: ట్రాఫిక్‌ జామ్‌ను తప్పించుకోడానికి నదిలో నుంచి కారు డ్రైవింగ్‌. పిచ్చికి పరాకాష్ట!

Driving car through the river: క్రిస్మస్, న్యూ ఇయర్ ముందు వరుస సెలవులతో హిమాచల్‌ ప్రదేశ్‌‌కు పర్యాటకులు పోటెత్తారు. దీంతో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయి.. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌ నుంచి తప్పించుకునేందుకు కొందరు రోడ్డు మార్గాన్ని వదిలి ఏకంగా పక్కనే ఉన్న నది (River)లో నుంచి వాహనం నడిపారు

Driving car through the river: ట్రాఫిక్‌ జామ్‌ను తప్పించుకోడానికి నదిలో నుంచి కారు డ్రైవింగ్‌. పిచ్చికి పరాకాష్ట! Read More »

New Criminal Law Bills

New Criminal Law Bills: బ్రిటిష్ కాలం నాటి బూజు పట్టిన క్రిమినల్ చట్టాల స్థానంలో మూడు కొత్త బిల్లులు

New Criminal Law Bills: వలసవాద కాలం నాటి క్రిమినల్ చట్టాల స్థానంలో మూడు కొత్త బిల్లుల్ని లోక్‌సభ బుధవారం మూజు వాణి ఓటు ద్వారా ఆమోదించింది.

New Criminal Law Bills: బ్రిటిష్ కాలం నాటి బూజు పట్టిన క్రిమినల్ చట్టాల స్థానంలో మూడు కొత్త బిల్లులు Read More »

Ayodhya Rama Mandir

Ayodhya Rama Mandir ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి మీరు రావద్దు.. అద్వానీ, మురళీమనోహర్ జోషిలకు ట్రస్ట్ విజ్ఞప్తి!

Ayodhya Rama Mandir ప్రాణప్రతిష్ఠకు కురువృద్ధులు అద్వానీ, జోషి వద్దట. కురువృద్ధుడు దేవెగౌడను ఆహ్వానించేందుకు మాత్రం 3 గ్గురు సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారట

Ayodhya Rama Mandir ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి మీరు రావద్దు.. అద్వానీ, మురళీమనోహర్ జోషిలకు ట్రస్ట్ విజ్ఞప్తి! Read More »

Swarved Mahamandir

Swarved Mahamandir ను ప్రారంభించిన ప్రధాని మోదీ: ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం వారణాసిలోని ఉమరహా ప్రాంతంలో ఉన్న అద్భుతమైన ఏడు అంతస్తుల ఆలయమైన స్వర్వేద్ మహామందిర్‌ను (Swarved Mahamandir) ప్రారంభించారు.

Swarved Mahamandir ను ప్రారంభించిన ప్రధాని మోదీ: ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం Read More »

Surat Diamond Bourse

Surat Diamond Bourse the world’s biggest workspace ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు.

Surat Diamond Bourse, వజ్రాలు మరియు ఆభరణాల వ్యాపారానికి ప్రపంచంలోనే అతిపెద్ద & ఆధునిక కేంద్రమైన సూరత్ డైమండ్ బోర్స్‌ను PM నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు.

Surat Diamond Bourse the world’s biggest workspace ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. Read More »

Ayodhya SriRama Mandir

Ayodhya SriRama Mandir: వచ్చే ఏడాది జనవరి 22 న అయోధ్య రామాలయంలో రాముడి విగ్రహ ప్రతిష్ఠ!

Ayodhya SriRama Mandir,కోట్లాది మంది హిందువులు ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. వచ్చే ఏడాది జనవరి 22 న అయోధ్య రామాలయంలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు.

Ayodhya SriRama Mandir: వచ్చే ఏడాది జనవరి 22 న అయోధ్య రామాలయంలో రాముడి విగ్రహ ప్రతిష్ఠ! Read More »

Scroll to Top