National

Telugu Person as CS

Telugu Person as CS: అస్సాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS) గా తెలుగు వ్యక్తి..!

Telugu person as CS: శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కోటపాడుకు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ డాక్టర్. రవి కోట (అస్సాం-మేఘాలయ కేడర్‌కు చెందిన 1993 బ్యాచ్ IAS అధికారి) అస్సాం స్టేట్ 51వ సీఎస్ గా బాధ్యతలు చేపట్టారు.

Telugu Person as CS: అస్సాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS) గా తెలుగు వ్యక్తి..! Read More »

April Fools Day

April Fools Day: ఏప్రిల్ 1ని ‘ఫూల్స్ డే’ గా ఎందుకు జరుపుకుంటారు..?

భారతదేశంలో ఏప్రిల్ ఫూల్స్ డే (April Fools Day)19వ శతాబ్దంలో అంటే బ్రిటిష్ వారి పరిపాలన సమయంలో బాగా ప్రాచుర్యం పొందింది

April Fools Day: ఏప్రిల్ 1ని ‘ఫూల్స్ డే’ గా ఎందుకు జరుపుకుంటారు..? Read More »

Cocaine Capsules

Cocaine Capsules: సినిమా ఫక్కీలో స్మగ్లింగ్… కడుపులో 11 కోట్ల కొకైన్ క్యాప్సూల్స్!

కడుపులో 11 కోట్ల కొకైన్ క్యాప్సూల్స్(Cocaine Capsules) తో దొరికిపోయిన పశ్చిమ ఆఫ్రికాలోని సియెర్రా లియోన్ దేశానికి చెందిన వ్యక్తి .

Cocaine Capsules: సినిమా ఫక్కీలో స్మగ్లింగ్… కడుపులో 11 కోట్ల కొకైన్ క్యాప్సూల్స్! Read More »

Whiskey and Beer

Subsidized Whiskey and Beer for the Poor: రేషన్ షాపుల్లో విస్కీ, బీర్ సేల్స్.. లోక్‌సభ అభ్యర్థి విచిత్ర హామీ!

పేదలకు సబ్సిడీపై విస్కీ, బీర్(Whiskey and Beer) అందిస్తానని మహారాష్ట్రలోని చంద్రపూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేస్తున్న స్వతంత్ర అభ్యర్థి వనితా రౌత్ ప్రకటించారు.

Subsidized Whiskey and Beer for the Poor: రేషన్ షాపుల్లో విస్కీ, బీర్ సేల్స్.. లోక్‌సభ అభ్యర్థి విచిత్ర హామీ! Read More »

Iranian fishing vessel

Iranian fishing vessel: హైజాక్ కాబడిన ఇరాన్ నౌకను, 23 మంది పాక్ జాతీయులను రక్షించిన Indian Navy!

హైజాక్ చేయబడిన ఇరానియన్ ఫిషింగ్ ఓడ(Iranian fishing vessel) ‘AI కంబార్ 786’లో ఉన్న సముద్రపు దొంగలను బలవంతంగా లొంగ దీసుకుని, దానిలో వున్న 23 మంది పాకిస్తానీ పౌరుల సిబ్బందిని రక్షించిన భారత నావికాదళం.

Iranian fishing vessel: హైజాక్ కాబడిన ఇరాన్ నౌకను, 23 మంది పాక్ జాతీయులను రక్షించిన Indian Navy! Read More »

Mukhtar Ansari

Mukhtar Ansari: జైల్లో ఉన్న UP గ్యాంగ్‌స్టర్-రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మరణం!

ఉత్తరప్రదేశ్ గ్యాంగ్‌స్టర్‌-రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ(Mukhtar Ansari) గురువారం సాయంత్రం గుండెపోటుతో మరణించారు. ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Mukhtar Ansari: జైల్లో ఉన్న UP గ్యాంగ్‌స్టర్-రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మరణం! Read More »

America remark

America remark: కేజ్రీవాల్‌ అరెస్ట్ పై మరోసారి నోరు జారిన అమెరికా!

America remark: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై అమెరికా చేసిన రెండో ప్రకటనపై భారత్ స్పందిస్తూ, ఆ వ్యాఖ్యలు “అసమంజసమైనవి” మరియు “ఆమోదించలేనివి” అని పేర్కొంది.

America remark: కేజ్రీవాల్‌ అరెస్ట్ పై మరోసారి నోరు జారిన అమెరికా! Read More »

Toll Gates System

Toll Gates System: త్వరలోనే టోల్ గేట్ల వ్యవస్థ మాయం..?

ప్రస్తుతం ఉన్న టోల్ వ్యవస్థను(Toll Gates System) మారుస్తున్నట్లు, త్వరలో అధునాతన టెక్నాలజీతో ఉపగ్రహ ఆధారిత టోల్ వసూలు విధానాన్ని ప్రవేశ పెట్టనున్నట్లు తెలుస్తుంది.

Toll Gates System: త్వరలోనే టోల్ గేట్ల వ్యవస్థ మాయం..? Read More »

Delhi CM Kejriwal

Delhi CM Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఒకే రోజు బిగ్ రిలీఫ్.. & బిగ్ షాక్..

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్(Delhi CM Kejriwal) ను పదవి నుంచి తొలగించాలని వేసిన పిటిషన్ పై తాము జోక్యం చేసుకోలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసిన కొన్ని గంటలకే.. కస్టడీ పొడిగిస్తూ.. కేజ్రీవాల్ కు రూస్ అవెన్యూ కోర్టు షాక్ ఇచ్చింది.

Delhi CM Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఒకే రోజు బిగ్ రిలీఫ్.. & బిగ్ షాక్.. Read More »

Siddhi Mishra

Siddhi Mishra: ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన రెండేళ్ల చిన్నారి..

మధ్య ప్రదేశ్ లోని భోపాల్ ప్రాంతానికి చెందిన సిద్ధి మిశ్రా(Siddhi Mishra) అనే చిన్నారి రెండేళ్ల వయసులోనే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన చిన్నారిగా రికార్డు సాధించింది.

Siddhi Mishra: ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన రెండేళ్ల చిన్నారి.. Read More »

Scroll to Top