Telangana

Telangana

Raaga Saptha Swaram

Event: Raaga Saptha Swaram 35 వ వార్షికోత్సవానికి సంబంధించిన గోడ పత్రికను విడుదల చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు & సంస్థ సభ్యులు

Event: Raaga Saptha Swaram 35 వ వార్షికోత్సవ సందర్భంగా ప్రముఖ నటుడు బ్రహ్మానందం, జమైకా ట్రేడ్ కమిషనర్ వింజమూరి సుజాత గార్ల ఆత్మీయ సత్కారంకు సంబంధించిన గోడ పత్రికను విడుదల చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు మరియు సంస్థ సభ్యులు.

Event: Raaga Saptha Swaram 35 వ వార్షికోత్సవానికి సంబంధించిన గోడ పత్రికను విడుదల చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు & సంస్థ సభ్యులు Read More »

Praja Palana

Praja Palana: దరఖాస్తుల వెల్లువ, రాష్ట్ర వ్యాప్తంగా మొదటి రోజే 7,46,414 అభయహస్తం దరఖాస్తులు.

Praja Palana: దరఖాస్తుల వెల్లువ, రాష్ట్ర వ్యాప్తంగా మొదటి రోజే 7,46,414 అభయహస్తం దరఖాస్తులు. గ్రామీణ ప్రాంతాల నుండి 2,88,711 దరఖాస్తులు, పట్టణ ప్రాంతాల నుండి జిహెచ్ఎమ్ సి తో సహా 4,57,703 దరఖాస్తులు.

Praja Palana: దరఖాస్తుల వెల్లువ, రాష్ట్ర వ్యాప్తంగా మొదటి రోజే 7,46,414 అభయహస్తం దరఖాస్తులు. Read More »

Amit Shah in Hyderabad

Amit Shah in Hyderabad: రాష్ట్ర బీజేపీ కీలక నేతలకు అమిత్ షా వార్నింగ్!

Amit Shah in Hyderabad: రాష్ట్ర బీజేపీ కీలక నేతలకు అమిత్ షా వార్నింగ్!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తమను తీవ్ర నిరాశ పరిచాయని, లోక్ సభ ఎన్నికల్లో ఇది రిపీట్ కాకూడదని రాష్ట్ర బీజేపీ నేతలకు ఆ పార్టీ అగ్రనేత వార్నింగ్ ఇచ్చారు.

Amit Shah in Hyderabad: రాష్ట్ర బీజేపీ కీలక నేతలకు అమిత్ షా వార్నింగ్! Read More »

TS Inter Exams 2024

TS Inter Exams 2024 Schedule: తెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూలు విడుదల

TS Inter Exams 2024 Schedule: తెలంగాణ ఇంటర్‌ 2023-24 వార్షిక పరీక్షల షెడ్యూలును ఇంటర్ బోర్డు డిసెంబరు 28న విడుదల చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు వెల్లడించింది.

TS Inter Exams 2024 Schedule: తెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూలు విడుదల Read More »

TSPSC Group 2 Exam

TSPSC Group2 Exam Postponed: ముచ్చటగా 3 వ సారి వాయిదా పడ్డ TSPSC Group2 Exam. త్వరలో కొత్త తేదీలు వెల్లడి!

TSPSC Group2 Exam Postponed: అనుకున్నట్లే మరలా వాయిదా పడ్డ టీఎస్‌పీఎస్సీ ‘గ్రూప్‌-2’ పరీక్ష. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సిన గ్రూప్-2 పరీక్షను వాయిదా వేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ డిసెంబరు 27న ప్రకటించింది.

TSPSC Group2 Exam Postponed: ముచ్చటగా 3 వ సారి వాయిదా పడ్డ TSPSC Group2 Exam. త్వరలో కొత్త తేదీలు వెల్లడి! Read More »

six guarantees application

CM Revanth Reddy unveiled six guarantees application: ఆరు గ్యారెంటీ ల అభయాస్తం అప్లికేషన్ ఆవిష్కరించిన సీఎం

CM Revanth Reddy unveiled six guarantees application: కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజానీకానికి అందించనున్న ఆరు గ్యారెంటీ ల అభయాస్తం అప్లికేషన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

CM Revanth Reddy unveiled six guarantees application: ఆరు గ్యారెంటీ ల అభయాస్తం అప్లికేషన్ ఆవిష్కరించిన సీఎం Read More »

Revanth Reddy meets Modi

Revanth Reddy meets Modi: CM హోదాలో తొలిసారిగా ప్రధాన మంత్రి మోడీని కలిసిన రేవంత్, వెంట Dy. CM భట్టి విక్రమార్క

Revanth Reddy meets Modi: తెలంగాణ (Telangana) రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా ప్రధాన మంత్రి మోడీని కలిసిన రేవంత్ రెడ్డి, వెంట ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramark ).

Revanth Reddy meets Modi: CM హోదాలో తొలిసారిగా ప్రధాన మంత్రి మోడీని కలిసిన రేవంత్, వెంట Dy. CM భట్టి విక్రమార్క Read More »

Sunburn Event

Sunburn event in Hyderabad Cancelled: హైదరాబాద్ లో తలపెట్టిన Sunburn కార్యక్రమాన్ని రద్దు చేసుకున్న నిర్వాహకులు

Sunburn event in Hyderabad Cancelled: నూతన సంవత్సర సందర్బంగా హైదరాబాద్ లో తలపెట్టిన Sunburn కార్యక్రమాన్ని రద్దు చేసుకున్న నిర్వాహకులు

Sunburn event in Hyderabad Cancelled: హైదరాబాద్ లో తలపెట్టిన Sunburn కార్యక్రమాన్ని రద్దు చేసుకున్న నిర్వాహకులు Read More »

TSPSC Group2 Exam

TSPSC Group 2 పరీక్ష మళ్లీ వాయిదా పడనుందా? ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ!

TSPSC Group 2 Exam Updates: ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన Group 2 Exam.. ఇప్పుడైనా జరుగుతుందా.. లేదా వాయిదా పడుతుందా అన్న ప్రశ్న ఇప్పుడు అభ్యర్థుల్లో టెన్షన్ రేకెత్తిస్తోంది.. ప్రకటించిన దాని ప్రకారం అయితే.. జనవరి 6, 7 తేదీల్లో పరీక్ష నిర్వహించ వలసి వుంది.

TSPSC Group 2 పరీక్ష మళ్లీ వాయిదా పడనుందా? ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ! Read More »

Chiranjeevi Meets Telangana CM

Chiranjeevi Meets Telangana CM: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన చిరంజీవి

Chiranjeevi Meets Telangana CM: ప్రముఖ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు, మాజీ కేంద్రమంత్రి చిరంజీవి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు

Chiranjeevi Meets Telangana CM: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన చిరంజీవి Read More »

Scroll to Top