Telangana

Telangana

TSPSC Group 1 2024

TSPSC Group 1 2024: గ్రూప్ 1 కోసం కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసిన TSPSC.. పోస్ట్‌ల వివరాలు ఇలా ఉన్నాయి!

TSPSC Group 1 2024: తెలంగాణలో గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) మొత్తం 563 పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ విడుదల చేసింది.

TSPSC Group 1 2024: గ్రూప్ 1 కోసం కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసిన TSPSC.. పోస్ట్‌ల వివరాలు ఇలా ఉన్నాయి! Read More »

BRS

Will BJP BRS join hands? బీజేపీ వైపు బీఆర్ఎస్ చూపు .. పొత్తు దిశగా అడుగులు పడుతున్నాయా?

Will BJP BRS join hands: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెర వెనుక బీజేపీ-బీఆర్ఎస్ చేతులు కలిపాయని జనం అనుకున్నారు. దాంతో BRS వ్యతిరేక ఓటు బీజేపీకి పడకుండా కాంగ్రెస్ కు పడింది. దాంతో కాంగ్రెస్ పంట పండి అధికారంలోకి వచ్చింది. మరి ఇప్పుడు ఓపెన్ గా పొత్తుపెట్టుకుని, పార్లమెంట్ ఎన్నికల్లో(Lok Sabha Elections) రెండు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయా? అంటే.. పొలిటికల్ సర్కిల్‌లో అవుననే సమాధానం వస్తుంది..

Will BJP BRS join hands? బీజేపీ వైపు బీఆర్ఎస్ చూపు .. పొత్తు దిశగా అడుగులు పడుతున్నాయా? Read More »

Banjara

Banjara: బంజారా భవన్ లో సంత్ శ్రీ సేవాలాల్ 285 జయంతి ఉత్సవాల్లో రేవంత్ రెడ్డి

Banjara: రాష్ట్ర స్ధాయి ప్రభుత్వ ఉద్యోగాల్లో బంజారాలు కీలక పాత్ర పోషిస్తున్నారు. దామాషా ప్రకారం నిధులు కేటాయించిన ఘనత సోనియాగాంధీ గారిది -రేవంత్ రెడ్డి

Banjara: బంజారా భవన్ లో సంత్ శ్రీ సేవాలాల్ 285 జయంతి ఉత్సవాల్లో రేవంత్ రెడ్డి Read More »

PV Narasimha Rao

Bharat Ratna to PV Narasimha Rao: ఆర్ధిక సంస్కరణల మూలపురుషుడు పివి నరసింహారావు కు భారతరత్న!

Bharat Ratna to PV Narasimha Rao: భారత్ ఆర్ధిక సంస్కరణల మూలపురుషుడు పివి నరసింహారావు కు భారతరత్న ప్రకటించిన పీఎం మోడీ.

Bharat Ratna to PV Narasimha Rao: ఆర్ధిక సంస్కరణల మూలపురుషుడు పివి నరసింహారావు కు భారతరత్న! Read More »

Hyderabad

Hyderabad is Best for Industries: పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్ అనువైన ప్రాంతం

Hyderabad is Best for Industries: పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్ అనువైన ప్రాంతమని టెలి పర్ ఫార్మెన్స్ ఇంప్రెసివ్ ఎక్స్ పీరియన్స్ సమ్మిట్ లో ఐటి, పరిశ్రమలు శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.

Hyderabad is Best for Industries: పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్ అనువైన ప్రాంతం Read More »

Sammakka Sarakka Jatara

Sammakka Sarakka Jatara: నిలువెత్తు బంగారం సమర్పణ, ప్రసాదం కోసం ఆఫ్ లైన్ & ఆన్ లైన్ సేవలు

Sammakka Sarakka Jatara: జాతరకు వెళ్ళలేని భక్తులు తమ నిలువెత్తు బంగారాన్ని అమ్మవారి గద్దెల వద్ద సమర్పించే సేవలను బుధవారం సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి సురేఖ గారు ప్రారంభించారు.

Sammakka Sarakka Jatara: నిలువెత్తు బంగారం సమర్పణ, ప్రసాదం కోసం ఆఫ్ లైన్ & ఆన్ లైన్ సేవలు Read More »

State Board for Wildlife

State Board for Wildlife: వన్యప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యాత ఇస్తూనే అటవీ ప్రాంతాల్లో సెల్ ఫోన్ కనెక్టివిటీ!

State Board for Wildlife: Meeting: అటవీ ప్రాంతాల్లో కనెక్టివిటీకి ఎంత ప్రాధాన్యతనిస్తున్నామో, వన్యప్రాణుల సంరక్షణకు అంతే ప్రాధాన్యాతనివ్వాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ(Konda Surekha) స్పష్టం చేశారు.

State Board for Wildlife: వన్యప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యాత ఇస్తూనే అటవీ ప్రాంతాల్లో సెల్ ఫోన్ కనెక్టివిటీ! Read More »

Padma Awardees honored

Padma Awardees honored: వెంకయ్య, చిరంజీవి ల చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు గ్రహితలకు నగదు బహుమతి

Padma Awardees honored: దేశంలో అత్యధికంగా మాట్లాడుకునే భాషలలో తెలగు బాష రెండవ స్థానంలో ఉందని అలాంటి మన తెలుగు వారికి పద్మ అవార్డులు దక్కడం గర్వ కారణమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం శిల్పకళా వేదికలో పద్మ అవార్డు గ్రహితలను ఘనంగా సన్మానించిన తెలంగాణ ప్రభుత్వం.

Padma Awardees honored: వెంకయ్య, చిరంజీవి ల చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు గ్రహితలకు నగదు బహుమతి Read More »

Book Fair

National Book Fair: ఈ నెల 9 నుండి జాతీయ పుస్తక ప్రదర్శన

National Book Fair: ఈ నెల 9 నుండి జాతీయ పుస్తక ప్రదర్శన. ఫిబ్రవరి 9 నుంచి 19 వరకు ఎన్టీఆర్‌ స్టేడియంలో జరగనుంది

National Book Fair: ఈ నెల 9 నుండి జాతీయ పుస్తక ప్రదర్శన Read More »

Padma Award Winners

TS Govt to honor Padma Award Winners: పద్మఅవార్డులు అందుకున్న తెలుగు వారిని సత్కరించనున్న TS Govt.

Padma Award Winners: పద్మవిభూషణ అవార్డులు అందుకున్న వెంకయ్యనాయుడు, చిరంజీవి మరియు ఆరుగురు పద్మశ్రీ అవార్డు గ్రహీతలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సత్కరించనుంది.

TS Govt to honor Padma Award Winners: పద్మఅవార్డులు అందుకున్న తెలుగు వారిని సత్కరించనున్న TS Govt. Read More »

Scroll to Top