Bapatla Shocked: ఎటువంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న 2 కోట్లకు పైగా వున్న నగదు స్వాధీనం

Share the news
Bapatla

Bapatla Shocked

బాపట్ల జిల్లాలో ఎన్నికలు సమీపిస్తున్న మూడు నెలలకు ముందే వివిధ రాజకీయ పార్టీల నాయకులకు, ఆర్థిక లావాదేవీలు జరిపే వారికి, అక్రమ మార్గంలో డబ్బు తరలించే వారికి దడ పుట్టిస్తున్న బాపట్ల డిఎస్పీ వెంకటేశులు..

ఎటువంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న రెండు కోట్ల, 20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్న బాపట్ల డిఎస్పీ వెంకటేశులు.

రెండు కోట్ల,20 లక్షలు నగదు పోలీసులకు దొరకడంతో ఉలిక్కిపడ్డ బాపట్ల జిల్లా. పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం కావడంతో రాష్ట్ర స్థాయిలో బాపట్ల జిల్లా పై చర్చ.

ఎన్నికల కోడ్ ఉంటే డబ్బు తరలించడం కష్టమని, ముందు జాగ్రత్త పడుతున్న పార్టీల పని అయివుండొచ్చని భావిస్తున్నారు. దీని వెనుక ఎవరు అనేది ఎంక్వయిరీ లోనే తెలుస్తుంది

-By Guduru Ramesh Sr. Journalist

See also  CBN Comments on Jagan: ఇంకొల్లు లో చంద్రబాబు కామెంట్స్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top