Ayodhya Ram Mandir Inauguration Day: చరిత్ర లో నిలిచి పోయే ఈ రోజు.. గుడిని ఎలా అలంకరించారో చూసారా!

Ayodhya Ram Mandir Inauguration Day: చరిత్ర లో నిలిచి పోయే ఈ రోజు.. గుడిని ఎలా అలంకరించారో చూసారా! పూలతో, ప్రత్యేకమైన దీపాలతో శోభాయమానంగా అలకరించారు.. ఇక కేవలం కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి, అయోధ్యలోని రామ మందిరం ప్రతిష్ఠాపన వేడుకకు సిద్ధంగా ఉంది.
Share the news
Ayodhya Ram Mandir Inauguration Day: చరిత్ర లో నిలిచి పోయే ఈ రోజు.. గుడిని ఎలా అలంకరించారో చూసారా!

Ram Mandir Inauguration Day

శనివారం, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆలయాన్ని పూలతో అలంకరించే చిత్రాలను విడుదల చేసింది. ఈ పువ్వుల సువాసన మరియు సహజ సౌందర్యం, ఆకర్షణ ఆలయానికి మరింత శోభనిచ్చింది. సుందరమైన ఆ చిత్రాలను చూద్దాం రండి ..

See also  Ayodhya Ram Mandir History: అయోధ్య ప్రస్థానం 1528 to 2024.. వివాదం నుంచి ఆలయ ప్రాణప్రతిష్ఠ వరకు!

Also Read News

Scroll to Top