APPSC Junior Lectures: AP ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల దరఖాస్తు ప్రక్రియ మొదలు .. జీతం 1,47,760 వరకు..

APPSC Junior Lectures: AP ప్రభుత్వం JL రిక్రూట్‌మెంట్: APలోని ప్రభుత్వ ఇంటర్ కాలేజీలలో జూనియర్ లెక్చరర్ (JL) పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియ జనవరి 31 నుండి ప్రారంభమైంది. ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు.
Share the news
APPSC Junior Lectures:  AP ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల దరఖాస్తు ప్రక్రియ మొదలు .. జీతం 1,47,760 వరకు..

APPSC Junior Lectures Recruitment

ఏపీలోని ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ల (JL) పోస్టుల భర్తీకి APPSC డిసెంబర్ 28న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీని ద్వారా 47 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ జనవరి 31న ప్రారంభమైంది. అభ్యర్థులు ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు. సంబంధిత సబ్జెక్టులో పీజీ డిగ్రీ లేదా ఆనర్స్ డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వ్రాత పరీక్ష మరియు కంప్యూటర్ నైపుణ్యం ఆధారంగా ఎంపిక ఉంటుంది.

పూర్తి వివరాల కొరకు: Click here

See also  Group-2 and SBI Clerk Exams issue: ఒకేరోజు గ్రూప్-2, ఎస్‌బీఐ క్లర్క్ పరీక్షలు.. సమస్యను పరిష్కరించిన SBI..

Also Read News

Scroll to Top