Megastar Chiranjeevi: రాజ్యసభకు వెళ్ళడానికి తయారౌతున్న పద్మవిభూషణ చిరంజీవి..

Share the news
Megastar Chiranjeevi: రాజ్యసభకు వెళ్ళడానికి తయారౌతున్న పద్మవిభూషణ చిరంజీవి..

Megastar Chiranjeevi పై తప్పుడు ప్రచారం

చిరంజీవికి పద్మవిభూషణ పురస్కారం దక్కిన తరువాత మన తెగులు పట్టిన తెలుగు మీడియా, బీజేపీ ఆయన్ను రాజ్యసభకు పంపిస్తుందని.. కేంద్రమంత్రి పదవి ఇస్తుందని తప్పుడు ప్రచారం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.

ఇదంతా ఆయనకు వచ్చిన పద్మవిభూషణ పురస్కారాన్ని తక్కువ చేసి .. బీజేపీ పార్టీ ద్వారా వచ్చిందని దుష్ప్రచారం చేయడమే వారి లక్ష్యం. ఆయనిప్పుడు వీటిన్నిటిని మించి ఎదిగాడు. ఇలాంటి పిచ్చి ప్రచారాన్ని పట్టించుకోను కూడా పట్టించుకోడు. ఆయనపై తప్పుడు ప్రచారం చేస్తే.. ఆకాశంపై ఉమ్మి వేసినట్లే. ఆయన సాధించినవి, చేసిన సేవలు అందరికి తెలిసినవే. మరల ఇక్కడ చెప్పడం చర్విత చర్వణము అవుతుంది. పద్మవిభూషణ పురస్కారానికి ఆయన 200% అర్హుడు.

ఒక పక్క ఆయన పై ఇలాంటి తప్పుడు ప్రచారం జరుగుతున్నా ఏమాత్రం పట్టించుకోకుండా, తన తరువాత సినిమా కోసం ఎలా కష్టపడుతున్నాడో చూడండి. ఈ వయసులో, అంత స్టార్ డం ఉండి కూడా అంత కష్టపడుతున్నాడు అంటే, That is Megastar Chiranjeevi !

See also  Two Padma Vibhushan winners in Single Frame: ఇద్దరు పద్మ విభూషణలు ఆత్మీయ కలయిక!

చిరంజీవి రాజ్యసభకు అని తప్పుడు ప్రచారం చేసిన తెగులు మీడియా పై సెటైర్ లాంటి ఆర్టికల్ ఇది.. దానికి సింబాలిక్ గా ఈ టైటిల్ పెట్టాల్సి వచ్చింది..

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top