Gone Sensational Comments on Jagan: ఎన్నికల తరువాత జగన్ శాసనసభకు రాడంటూ గోనె వ్యాఖ్య

Gone Sensational Comments on Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిలపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు సంచలన వ్యాఖ్యలు.
Share the news
Gone Sensational Comments on Jagan: ఎన్నికల తరువాత జగన్ శాసనసభకు రాడంటూ గోనె వ్యాఖ్య

Gone Sensational Comments on Jagan

సీఎం జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిలపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు సంచలన వ్యాఖ్యల(Gone Sensational Comments)

సీఎం జగన్ ఓ పిరికి పంద అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సజ్జల వలన జగన్ మునిగిపోతున్నాడు.. షర్మిలపై చెత్త ప్రచారం ఆపకుంటే జగన్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడని హెచ్చరించారు.

సజ్జల లాంటి వ్యక్తి సలహాలతో జగన్ కు తీవ్ర నష్టం జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమికి ఏపీలో 151 సీట్లు దాటినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.

ఏపీలో జగన్ కు ప్రతిపక్ష హోదాకూడా దక్కదు. ఎన్నికల తరువాత జగన్ శాసనసభకు రాడంటూ గోనె( Gone) వ్యాఖ్యానించాడు.

-By Guduru Ramesh Sr. Journalist

See also  Jagan Delhi Tour: ప్రధాని నరేంద్ర మోడీకి శ్రీ వెంకటేశ్వర స్వామి జ్ఞాపక బహుకరించిన సీఎం జగన్

Also Read News

Scroll to Top