
Sharmila districts tour Details
ఈరోజు – సాయంత్రం 5 గంటలకు బాపట్లలో బహిరంగసభ
8వ తేదీ – ఉదయం 10 గంటలకు తెనాలిలో రచ్చబండ… సాయంత్రం 5 గంటలకు ఉంగుటూరులో బహిరంగసభ
9వ తేదీ – ఉదయం 10 గంటలకు కొవ్వూరులో రచ్చబండ… సాయంత్రం 5 గంటలకు తునిలో బహిరంగసభ
10వ తేదీ – ఉదయం 10 గంటలకు నర్సీపట్నంలో రచ్చబండ… సాయంత్రం 5 గంటలకు పాడేరులో బహిరంగసభ
11వ తేదీ – సాయంత్రం 5 గంటలకు నగరిలో బహిరంగసభ. నగరిలో నిర్వహించే సభతో షర్మిల పర్యటన ముగుస్తుంది.