భవిష్యత్తులో కనీసం 10 మంది కలెక్టర్లు ఇబ్బంది పడతారు: ఎంపీ బాలశౌరి(Balashowry)

Share the news
Balashowry

ఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరిన ఎంపీ బాలశౌరి(Balashowry)
ఏపీలో ఇసుక విధానం(Sand Policy) జగన్ దోపిడీ కోసమే అన్నట్టుగా ఉందని విమర్శలు
గత ప్రభుత్వ ఉచిత ఇసుక విధానాన్ని ఈ ప్రభుత్వం రద్దు చేసిందని వెల్లడి
ఇసుక విధానం ఓ పెద్ద కుంభకోణం అని వ్యాఖ్యలు

-By Guduru Ramesh Sr. Journalist


See also  118 సీట్లతో టీడీపీ+జనసేన(TDP and Janasena) తొలి జాబితా

Also Read News

Scroll to Top