జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరిగిన JEE Mains 2024 Final Key రిలీజ్ చేసిన NTA!

Share the news
జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరిగిన JEE Mains 2024 Final Key రిలీజ్ చేసిన NTA!

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA ), జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(JEE) (మెయిన్) – 2024ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ JEE Mains Session 1 ఎగ్జామ్స్ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్రాలలో మరియు భారతదేశం వెలుపల ఉన్న 22 నగరాల్లో జరిగాయి.

JEE Mains 2024 Final Key released

NTA ఈరోజు JEE (Main) – 2024 SESSION – 1 B.E./B.Tech స్ట్రీమ్ కు సంబంధించిన FINAL ANSWER KEY రిలీజ్ చేసింది. జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1 వరకు రెండు షిఫ్టుల్లో జరిగిన JEE Mains BTech స్ట్రీమ్ కు సంబంధించిన పరీక్షల ఫైనల్ కీ NTA వెబ్సైటు లో అందుబాటులో వుంది

For JEE Mains 2024 Final Key: Click here

See also  JEE Mains Admit Cards: 27-1-2024న JEE Mains Exam రాసే అభ్యర్థులకు హాల్ టికెట్స్ రిలీజ్ చేసిన NTA!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top