Janhvi Kapoor: సూర్య నెక్స్ట్ మూవీ లో జాన్వి కపూర్?

Janhvi Kapoor: తన అందంతో, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటున్న జాన్వి కపూర్ కి ఫ్యాన్స్ ఎక్కువే కానీ తాను చేసిన సినిమాలు ఏవి అంతగా హిట్ అవ్వలేదు. ఇప్పుడు సూర్య నెక్స్ట్ మూవీ లో తాను నటిస్తున్నట్లు న్యూస్ వస్తుంది.
Share the news

తన అందంతో, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటున్న జాన్వి కపూర్(Janhvi Kapoor) కి ఫ్యాన్స్ ఎక్కువే కానీ తాను చేసిన సినిమాలు ఏవి అంతగా హిట్ అవ్వలేదు. నిజం చెప్పాలంటే శ్రీదేవి కూతురు అన్న ఒకే ఒక్క కారణంతో ఎదో నేట్టుకొస్తుంది. అదే వేరే హీరొయిన్ అయ్యుంటే ఈ పాటికి సినిమాలు చేయడం అపేసేది.

అయితే జూనియర్ ఎన్టీఆర్(NTR) కొరటాల శివ సినిమా అయిన దేవర లో నటిస్తుంది అని తెలిసిన దగ్గరనుండి జనాల్లో హైప్ రావడం మొదలైంది అలాగే జోడీ కూడా బాగుంటుంది అని కామెంట్స్ వచ్చాయి. తనది సినిమాలో చాల ముఖ్యమైన పాత్ర అని కొరటాల శివ చెప్పడంతో ఇంక అంచనాలు ఆకాశానికి అంటాయి. దాంతో తెలుగులో ఫాం లోకి వచ్చింది అని అనిపించుకుంది జాన్వి కపూర్.

అయితే రీసెంట్ గా వచ్చిన అప్డేట్ ప్రకారం రామ్ చరణ్(Ram Charan) బుచ్చి బాబు కాంబినేషన్ లో వచ్చే నెక్స్ట్ సినిమాలో జాన్వి కపూర్ హీరొయిన్ గా చేస్తుంది అని కన్ఫార్మ్ చేసారు.

See also  Ram Charan RC 16 లో జాన్వీ కపూర్.. అప్పట్లో చిరు-శ్రీదేవి.. ఇప్పడు చరణ్-జాన్వీ.. ఆనాటి మేజిక్ రిపీటవుద్దా!

#Surya44 లో Janhvi Kapoor

ఇప్పుడు తాజాగా ఒక అప్డేట్ వచ్చింది తమిళ స్టార్ హీరో సూర్య(Surya) నెక్స్ట్ మూవీ #Surya44 లో జాన్వి కపూర్ హీరోయిన్ గా చేస్తుంది అని ఆ సినిమా పేరు “కర్ణా” అని కన్ఫార్మ్ చేసారు.

మరి ఇది నిజామా లేదా రూమర్ ఆ అని ఇంకా తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇది నిజమైతే సూర్య పక్కన జాన్వి కపూర్ ఎలా ఉంటుంది? సూర్య ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు? అనేవి ఇంటరెస్టింగ్ గా అనిపిస్తున్నాయి…

-By Pranav @ samacharnow.in

Also Read News

Scroll to Top