TS Inter Hall Tickets 2024: తెలంగాణ ఇంటర్‌ పరీక్షల హాల్‌ టికెట్లు డౌన్లోడ్ చేసుకోండిలా..

Share the news
TS Inter Hall Tickets 2024: తెలంగాణ ఇంటర్‌ పరీక్షల హాల్‌ టికెట్లు డౌన్లోడ్ చేసుకోండిలా..

తెలంగాణ ఇంటర్ హాల్ టిక్కెట్లు 2024(TS Inter Hall Tickets 2024)

తెలంగాణలో(Telangana) 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు SSC లేదా మొదటి ఏడాది హాల్‌టికెట్ నంబరు, డేట్ అఫ్ బర్త్ ఇచ్చి థియరీ పరీక్షల హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రెండో ఏడాది వారు మొదటి సంవత్సరం లేదా Roll No, డేట్ అఫ్ బర్త్ ఇచ్చి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్‌టికెట్లలో ఫొటోలు, సంతకాలు, ఇతర సవరణలు అవసరమైతే కళాశాల ప్రిన్సిపల్ దృష్టికి తీసుకువెళ్లి, సరిచేయించుకునే వెసులుబాటు ఉంటుంది.

ఇక ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు. ఇంటర్ రెండవ సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి 29 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఆయా తేదీల్లో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. ఇక పోతే ఈ విద్యా సంవత్సరానికి 9.8 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్నారని తెలుస్తోంది

See also  CBN Delhi Tour to Meet BJP Leaders: రేపు ఢిల్లీకి చంద్రబాబు.. బీజేపీ పెద్దలతో భేటీ.. పొత్తు పొడిచే ఛాన్స్!

Inter First Year Hall ticket: Click here

Inter First Year Hall ticket: Click here

ఇంటర్ Time Table:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top