Rushikonda Buildings Night-View Visuals: రుషికొండ భవనాల రాత్రి పూట దృశ్యాలు!

Rushikonda Buildings Night-view Visuals: రుషికొండలోని ఏపీ టూరిజం ప్రాజెక్టు ఎప్పటి నుంచో వివాదాస్పదంగా మారిందన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రుషికొండ భవనాల రాత్రి పూట దృశ్యాలు వైరల్ గా మారాయి.
Share the news
Rushikonda Buildings Night-View Visuals: రుషికొండ భవనాల రాత్రి పూట దృశ్యాలు!

Rushikonda Buildings Night-view Visuals

వైజాగ్(Vizag) పరిధి లోని రుషికొండలోని ఏపీ టూరిజం ప్రాజెక్టు ఎప్పటి నుంచో వివాదాస్పదంగా మారిందన్న సంగతి తెలిసిందే. ప్యాలెస్ లాంటి భవనాలను ఇటీవలే ఏపీ టూరిజం మంత్రి రోజా ప్రారంభించారు. దీనిని సీఎం క్యాంపు కార్యాలయంగా మార్చవచ్చని కమిటీ సూచనపై కూడా ఆమె హింట్ ఇచ్చింది.

ఇంతకు ముందు భవనాల చిత్రాలను ఎప్పుడు విడుదల చేయలేదు, ఆఖరికి ప్రారంభోత్సవం రోజున కూడా మీడియాను అనుమతించలేదు. అయితే గత రాత్రి, రాజభవన నిర్మాణాల యొక్క రాత్రి పూట దృశ్యాలను చూపించే డ్రోన్ వీడియో ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది.

Rushikonda Buildings రాత్రి పూట దృశ్యాలు చూడండి..

See also  Grand Alliance: ఖాయమైన బీజేపీ, టీడీపీ & జనసేన పొత్తు!.. బీజేపీ, జనసేన ఎంపీ అభ్యర్థులు వీళ్ళే!

Also Read News

Scroll to Top