AP SSC 2024 Hall Tickets: ఏపీ పదో తరగతి పరీక్షల హాల్‌‌టిక్కెట్లు వచ్చేశాయ్.. డౌన్లోడ్ చేస్కోండి ఇలా!

Share the news
AP SSC 2024 Hall Tickets: ఏపీ పదో తరగతి పరీక్షల హాల్‌‌టిక్కెట్లు వచ్చేశాయ్.. డౌన్లోడ్ చేస్కోండి ఇలా!

AP SSC 2024 Hall Tickets

AP SSC Exams 2024 Hall Tickets: ఏపీలో పదోతరగతి పబ్లిక్ పరీక్షల హాల్‌‌టిక్కెట్లు మార్చి 4న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను మధ్యాహ్నం 12 గంటల నుంచి అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ తమ జిల్లా, పాఠశాల పేరు, తమ పేరు, పుట్టిన తేదీ నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 18 నుంచి 30 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ప్రతిరోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ ఏడాది పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు దాదాపు 6 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలుస్తుంది.

AP SSC 2024 Hall Tickets డౌన్‌లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ కోసం దిగువన చూడండి

పదోతరగతి హాల్‌టికెట్లు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

స్కూల్స్ తమ విద్యార్థుల హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

See also  Kamalapuram Meeting: కమలాపురం సభ.. కోన సీమను మించి రాయల సీమ లో ప్రభం'జనం'!

ఎగ్జామ్ టైం టేబుల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top