కాశీ(Kashi) వెళ్లే తెలుగు భక్తులకి శుభవార్త..

Share the news

కాశీ(Kashi) వెళ్లే భక్తులకు శుభవార్త.
శ్రీ రామ తారక ఆంధ్ర ఆశ్రమం ఆధ్వర్యంలో మరో వసతి గృహం ప్రారంభించారు.
కుర్తాళం పీఠాధిపతులు సిద్ధేశ్వరానంద భారతీ స్వామి నూతన వసతి గృహాన్ని ప్రారంభించారు.
శివరాత్రి పర్వదినం నుంచి కైలాస భవన్ బ్లాక్ -ఎ గదులు భక్తులకు అందుబాటులో ఉంటాయని ట్రస్టీ వేంకట సుందర శాస్త్రి తెలిపారు


See also  మంత్రి ఆదిమూలపు సురేశ్(Adimoolapu Suresh) కాన్వాయ్‌‌లో అపశృతి

Also Read News

Tags

Scroll to Top