Singareni Trainee Jobs: సింగరేణి కాలరీస్‌లో 327 విభిన్న ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..

Singareni Trainee Jobs: సింగరేణి కాలరీస్‌లో 327 పోస్టుల భర్తీకి మార్చి 14న నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 15 నుంచి మే 4 వరకు వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సింగరేణి యాజమాన్యం సూచించింది.
Share the news
Singareni Trainee Jobs: సింగరేణి కాలరీస్‌లో 327 విభిన్న ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..

Singareni Trainee Jobs వివరాలు

సింగరేణి కాలరీస్‌లో ఉద్యోగాలు: సింగరేణిలో 327 పోస్టుల భర్తీకి మార్చి 14న సింగరేణి కాలరీస్(Singareni Collieries) రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. దీని ద్వారా E&M మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఎగ్జిక్యూటివ్ క్యాడర్)లో 42 పోస్టులు, మేనేజ్‌మెంట్ ట్రైనీ (సిస్టమ్స్)లో 07 పోస్టులు, జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైనీ గ్రేడ్-సి – 100 పోస్టులు, అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ గ్రేడ్-సి – 24 పోస్టులు, ఫిట్టర్ ట్రైనీ కేటగిరీలో 47 పోస్టులు. 1, ఎలక్ట్రీషియన్ ట్రైనీ కేటగిరీ – సింగరేణిలో 98 పోస్టులు. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 15 నుంచి మే 4 వరకు వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సింగరేణి యాజమాన్యం సూచించింది

ఖాళీల సంఖ్య: 327

E&M మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఎగ్జిక్యూటివ్ క్యాడర్): 42 పోస్టులు
మేనేజ్‌మెంట్ ట్రైనీ (సిస్టమ్స్): 07 పోస్టులు
జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైనీ (గ్రేడ్-సి): 100 పోస్టులు
అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ (గ్రేడ్-సి): 24 పోస్టులు
ఫిట్టర్ ట్రైనీ కేటగిరీ-1: 47 పోస్టులు
సింగరేణిలో ఎలక్ట్రీషియన్ ట్రైనీ కేటగిరీ: 98 పోస్టులు

See also  Hyderabad Metro: అమ్మకానికి హైదరాబాద్ మెట్రో..?

Singareni Trainee Jobs వివరణాత్మక నోటిఫికేషన్ త్వరలో అందుబాటులో ఉంటుంది..

Scroll to Top