కాటేదాన్ లోని బిస్కట్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం(Fire accident)

Share the news
Fire Accident

కాటేదాన్: రాజేంద్రనగర్ పరిధి లోని కాటేదాన్లోని రవి ఫుడ్ బిస్కట్ ఫ్యాక్టరీలో
ఈ ఉదయం భారీ అగ్నిప్రమాదం(Fire Accident) చోటుచేసుకుంది.
పరిశ్రమ భవనంలోని మూడు అంతస్థులకు మంటలు వ్యాపించాయి.
అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో మంటలు ఆర్పటానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.

-By VVA Prasad


See also  బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత(Lasya Nandita) కన్నుమూత

Also Read News

Tags

Scroll to Top