Summer Holidays 2024 for Inter Colleges: తెలంగాణలో ఇంటర్ కాలేజీలకు మార్చి 30 నుంచి వేసవి సెలవులు!

Share the news
Summer Holidays 2024 for Inter Colleges: తెలంగాణలో ఇంటర్ కాలేజీలకు మార్చి 30 నుంచి వేసవి సెలవులు!

Summer Holidays 2024

Telangana లో ఇంటర్ కాలేజీలకు ఈ విద్యాసంవత్సరానికి(Academic Year 2023-24) వేసవి సెలవులు ప్రకటించిన తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు(TSBIE). మార్చి 30వ తేదీ ఇంటర్ కాలేజీలకు చివరి పనిదినంగా ప్రకటించింది. మార్చి 31 నుంచి మే 31 వరకు ఇంటర్ కళాశాలలకు(Junior Colleges) వేసవి సెలవులు(Summer Vacations) ఇస్తున్నట్టు బోర్డు తెలిపింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలను బేఖాతరు చేస్తూ కళాశాలలు తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

See also  Ramoji Rao: ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు ఇక లేరు!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top