TS Inter Results 2024: తెలంగాణలో ఇంటర్ పరీక్షా ఫలితాల విడుదల తేదీ ఫిక్స్!

తెలంగాణలో ఇంటర్ పరీక్షా ఫలితాల(TS Inter Results 2024) విడుదల తేదీ ఫిక్స్! ఇంకో రెండు రోజుల్లో తెలంగాణలో ఇంటర్ పరీక్షా ఫలితాలను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
Share the news
TS Inter Results 2024: తెలంగాణలో ఇంటర్ పరీక్షా ఫలితాల విడుదల తేదీ ఫిక్స్!

TS Inter Results 2024

తెలంగాణలో(Telangana) ఇంటర్ పరీక్షా ఫలితాలను(TS Inter Results 2024) విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. స్పాట్ వేల్యుయేషన్ తో పాటు అన్ని రకాల ప్రక్రియలను పూర్తి చేసిన అధికారులు ఈ నెల 23వ తేదీ మంగళవారం both 1st & 2nd year ఇంటర్ పరీక్షా ఫలితాలను ప్రకటించనున్నారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://tsbie.cgg.gov.in/ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.

కొసమెరుపు: ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటం వలన ఎలక్షన్‌ కమిషన్ నుంచి అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే అధికారులు ఫలితాలను వెల్లడించనున్నారు. ఏదైనా అనుకోని ఇబ్బందులు తలెత్తితే ఏప్రిల్ 24వ తేదీన ఇంటర్ ఫలితాలు ప్రకటించేందుకు అధికారులు సిద్దమయ్యారని తెలిసింది.

-By VVA Prasad

See also  TSTET 2024: తెలంగాణ TET – 2024 నోటిఫికేషన్ విడుదల..

Also Read News

Scroll to Top