Election Commission: AP పోలీస్ శాఖలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఈసీ వేటు!

Share the news
Election Commission: AP పోలీస్ శాఖలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఈసీ వేటు!

ఇద్దరు సీనియర్ IPS అధికారులపై Election Commission వేటు

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో ఎన్నికల సమయంలో ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసింది. ఏపీ ఇంటిలిజెన్స్ చీఫ్ పీఎస్‍ఆర్ ఆంజనేయులుపై బదిలీ వేటు – ఆంజనేయులును వెంటనే బదిలీ చేయాలని ఆదేశాలు. విజయవాడ నగర సీపీ కాంతి రాణాపై బదిలీ వేటు – కాంతిరాణాను వెంటనే రిలీవ్ చేయాలని ఈసీ ఆదేశాలు. వీరిద్దరిని ఎన్నికల విధులతో సంబంధం లేని డ్యూటీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది

-By VVA Prasad

See also  APPSC Group2 Hall Tickets: APPSC గ్రూప్ 2 హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ చేసుకోండి ఇలా.. పరీక్ష ఎప్పుడో!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top