Andhra Pradesh

Andhra Pradesh

Modi with Chiranjeevi and Pawan Kalyan

Modi with Chiranjeevi and Pawan Kalyan: ప్రమాణస్వీకార సభలో ఇంట్రెస్టింగ్ సీన్!

Modi with Chiranjeevi and Pawan Kalyan: ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేసిన తర్వాత మంత్రులుగా పవన్ కల్యాణ్ మరియు ఇతర ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. ప్రమాణస్వీకారం తరవాత ఒక ఇంట్రెస్టింగ్ సీన్ జరిగింది.

Modi with Chiranjeevi and Pawan Kalyan: ప్రమాణస్వీకార సభలో ఇంట్రెస్టింగ్ సీన్! Read More »

AP Cabinet

AP Cabinet: పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా 25 మందితో ఏపీ మంత్రివర్గం.. నేడే ప్రమాణం..

ఏపీ కేబినెట్(AP Cabinet) కూర్పుపై చంద్రబాబు కసరత్తు ముగిసింది. చంద్రబాబుతో సీఎం, పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం గా మొత్తం ఏపీ మంత్రివర్గంలో25 మంది నేతలు ఉండనున్నారు.

AP Cabinet: పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా 25 మందితో ఏపీ మంత్రివర్గం.. నేడే ప్రమాణం.. Read More »

Ramoji Rao

Ramoji Rao: ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు ఇక లేరు!

ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు(Ramoji Rao) మృతిచెందారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని స్టార్ ఆస్పత్రిలో తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు.

Ramoji Rao: ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు ఇక లేరు! Read More »

Janasenani

Janasenani Victory: మెగా కుటుంబం లో జనసేనాని గెలుపు సంబరాలు..

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం తొలిసారి జనసేనాని(Janasenani) పవన్‌ కళ్యాణ్‌ తన అన్నయ్య చిరంజీవిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీ పవన్‌కి హారతి పట్టి ఘన స్వాగతం పలికింది.

Janasenani Victory: మెగా కుటుంబం లో జనసేనాని గెలుపు సంబరాలు.. Read More »

Jagan

Jagan’s Defeat: మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఆంధ్రా లో జగన్ ఓటమి.. కారణాలేమిటి?

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధినేత Jagan ఓటమి చవి చూడబోతున్నారని ఇండియా-టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. ప్రజల నుండి థంబ్స్ డౌన్‌కు దారితీసిన అంశాలను ఒకసారి చూద్దాం.

Jagan’s Defeat: మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఆంధ్రా లో జగన్ ఓటమి.. కారణాలేమిటి? Read More »

Exit Polls Results

Exit Polls Results: ఎగ్జిట్ పోల్స్ లో కూడా ఎవరికి తోచింది వారు ప్రకటించారు!

ఇంకా రెండు రోజుల్లో ఫలితాలు రాబోతున్న తరుణంలో కూడా ఖచ్చితమైన ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్(Exit Polls Results) చెప్పని సర్వే సంస్థలు. కారణం రాజకీయ పార్టీల పెట్టుబడులు వాటిల్లో ఉండటమే.

Exit Polls Results: ఎగ్జిట్ పోల్స్ లో కూడా ఎవరికి తోచింది వారు ప్రకటించారు! Read More »

IDSA Fellowship

IDSA Fellowship: అరుదైన ఘనత సాధించిన డా. వై.ఎస్. సునీత..

అపోలో హాస్పిటల్ లో డాక్టర్ గా సేవలందిస్తున్న దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ వైఎస్ సునీత ఐ.డీ.ఎస్‌.ఏ ఫెలోషిప్ కు(IDSA Fellowship) ఎంపికైనారు.

IDSA Fellowship: అరుదైన ఘనత సాధించిన డా. వై.ఎస్. సునీత.. Read More »

Pavitra Jayaram Dies

Pavitra Jayaram Dies: రోడ్డు ప్రమాదంలో ప్ర‌ముఖ తెలుగు టీవీ నటి పవిత్ర జ‌య‌రాం (42) దుర్మరణం

ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్ర‌ముఖ తెలుగు, క‌న్న‌డ టీవీ నటి పవిత్ర జ‌య‌రాం (42) దుర్మరణం(Pavitra Jayaram Dies) చెందారు.

Pavitra Jayaram Dies: రోడ్డు ప్రమాదంలో ప్ర‌ముఖ తెలుగు టీవీ నటి పవిత్ర జ‌య‌రాం (42) దుర్మరణం Read More »

NDA

ఆంధ్రప్రదేశ్ లో NDA కూటమిదే అధికారం.. వైసీపీ ఓటమి ఖాయం -ప్రశాంత్ కిషోర్

ఆంధ్రప్రదేశ్ లో NDA కూటమిదే అధికారం అంటున్న ప్రశాంత్ కిషోర్. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని, వైసీపీకి ప్రస్తుతం 51 సీట్లు కూడా దాటవని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో NDA కూటమిదే అధికారం.. వైసీపీ ఓటమి ఖాయం -ప్రశాంత్ కిషోర్ Read More »

Janasena Flag

Janasena Flag: ఏపీ లోనే కాదు.. ఇంగ్లాండ్ వాస్‌డేల్ పర్వతంపై కూడా జనసేన జెండా!

జనసేన పార్టీ, పవన్ కల్యాణ్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు ఓ యువకుడు. ఇంగ్లాండ్ లోని వాస్‌డేల్ పర్వతాన్ని అధిరోహించి జనసేన జెండాను(Janasena Flag) ఎగురవేశాడు. గాజుగ్లాసుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశాడు.

Janasena Flag: ఏపీ లోనే కాదు.. ఇంగ్లాండ్ వాస్‌డేల్ పర్వతంపై కూడా జనసేన జెండా! Read More »

Scroll to Top