
AP 10th and Inter Exams Schedule వెలువడింది. సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది పరీక్షలను మార్చి నెలలోనే నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. మార్చి ఒకటి నుంచి ఇంటర్మీడియట్, మార్చి 18 నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు ఫిబ్రవరి 5 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు బొత్స సత్యనారాయణ వెల్లడించారు.
మరోవైపు ఏడు Subjects లలో పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్ష వేళలు ఉదయం 9.30 గంటల నుంచి 12.45 వరకు.
AP 10th and Inter Exams Schedule
18-March-2023 | First Language Paper – 1 ( Composite Course ) |
19-March-2023 | Second Language |
20-March-2023 | English |
22-March-2023 | Mathematics |
23-March-2023 | Physical Science |
26-March-2023 | Biological Science |
27-March-2023 | Social Studies |
28-March-2024 | First Language Paper – II ( Composite Course ) |
28-March-2024 | OSSC Main Language Paper – I ( Sanskrit , Arabic , Persian ) |
30-March-2024 | OSSC Main Language Paper – II ( Sanskrit , Arabic , Persian ) |
30-March-2024 | SSC Vocational Course ( Theory ) |
ఇక మార్చి ఒకటి నుంచి 15 వరకూ ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తంగా టెన్త్, ఇంటర్ పరీక్షలకు సుమారు 16 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు బొత్స వెల్లడించారు. టెన్త్‌లో ఆరు లక్షలు, ఇంటర్ లో పది లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు
Here is the Examination Time Table for Academic, OSSC and Vocational