
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన పార్టీలు తమ పార్లమెంట్ అభ్యర్థులను(AP MP Candidates List) దాదాపు ఖరారు చేశాయి. ఒకవైపు అసెంబ్లీకి బలమైన అభ్యర్థులను బరిలోకి దించుతూనే.. పార్లమెంట్ స్థానాలపైనా తీవ్ర స్థాయిలో కసరత్తు చేశాయి. అధికారం లో ఉన్న వైసీపీ(YCP) కొద్ది రోజులు కిందట 25 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయగా, తాజాగా తెలుగుదేశం(TDP), జనసేన(Janasena), బీజేపీ(BJP) కూటమి కూడా పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను పూర్తి స్థాయిలో ప్రకటించేశాయి. ఇకపోతే వైసీపీ మరోసారి ఒంటరిగా బరిలోకి దిగుతోంది. మరోవైపు ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా కూటమిగా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. ఇక ప్రధాన పార్టీలు పార్లమెంట్ అభ్యర్థుల(AP MP Candidates List) వివరాలు ఇలా ఉన్నాయి
AP MP Candidates List
నియోజకవర్గం | కూటమి(టీడీపీ, జనసేన, బీజేపీ) | వైసీపీ |
శ్రీకాకుళం | రామ్మోహన్ నాయుడు(టీడీపీ) | పేరాడ తిలక్ |
విజయనగరం | కలిశెట్టి అప్పలనాయుడు(టీడీపీ) | బెల్లాన చంద్రశేఖర్ |
విశాఖ | మాత్కుమిల్లి భరత్(టీడీపీ) | బొత్స ఝాన్సీలక్ష్మి |
అనకాపల్లి | సీఎం రమేష్(బీజేపీ) | బూడి ముత్యాలనాయుడు |
అరకు | కొత్తపల్లి గీత(బీజేపీ) | శెట్టి తనూజరాణి |
కాకినాడ | తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్(జనసేన) | చలమశెట్టి సునీల్ |
అమలాపురం | గంటి హరీష్ మాధుర్ (టీడీపీ | రాపాక వరప్రసాదరావు |
రాజమండ్రి | పురందేశ్వరి(బీజేపీ) | గూడూరు శ్రీనివాసరావు |
నరసాపురం | భూపతిరాజు శ్రీనివాస వర్మ (బీజేపీ) | ఉమా బాల |
ఏలూరు | పుట్టా మహేష్ యాదవ్ (టీడీపీ) | కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ |
మచిలీపట్నం | వల్లభనేని బాలశౌరి(జనసేన) | డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ |
విజయవాడ | కేశినేని శివనాథ్(టీడీపీ) | కేశినాని నాని |
గుంటూరు | పెమ్మసాని చంద్రశేఖర్(టీడీపీ) | కిలారి వెంకట రోశయ్య |
నరసారాపుపేట | లావు శ్రీకృష్ణదేవరాయాలు(టీడీపీ) | అనిల్ కుమార్ యాదవ్ |
బాపట్ల | టి కృష్ణ ప్రసాద్(టీడీపీ) | నందిగాం సురేష్ |
నెల్లూరు | వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి(టీడీపీ) | విజయసాయిరెడ్డి |
ఒంగోలు | మాగుంట శ్రీనివాసులరెడ్డి(టీడీపీ) | చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి |
తిరుపతి | వరప్రసాదరావు(బీజేపీ) | మద్దిల గురుమూర్తి |
చిత్తూరు | దగ్గుమళ్ల ప్రసాదరావు(టీడీపీ) | ఎన్ రెడ్డప్పను |
కడప | చడిపిరాళ్ల భూపేష్‌రెడ్డి (టీడీపీ) | వైఎస్ అవినాష్ రెడ్డి |
కర్నూలు | బస్తిపాటి నాగరాజు(టీడీపీ) | బీవై రామయ్య |
నంద్యాల | బైరెడ్డి శబరి(టీడీపీ) | పోచం బ్రహ్మానందరెడ్డి |
హిందూపూర్ | బీకే పార్థ సారథి(టీడీపీ) | శాంతి జొలదల |
అనంతపురం | అంబికా లక్ష్మినారాయణ(టీడీపీ) | నల్లగొండ్ల శంకర నారాయణ |