APPSC Group 1 Marks: గ్రూప్‌-1 మార్కుల మెమోలు వచ్చేశాయ్.. డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా!

Share the news
APPSC Group 1 Marks: గ్రూప్‌-1 మార్కుల మెమోలు వచ్చేశాయ్.. డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా!

APPSC Group 1 Marks

APPSC గ్రూప్‌-1 మార్కుల(APPSC Group 1 Marks) వెల్లడి విధానంలో ఇటీవల ఏపీపీఎస్సీ మార్పులు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గ్రూప్‌-1 (నోటిఫికేషన్‌ నంబర్‌ 28/ 2022) మార్కుల మెమోలను మార్చి 23న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థుల మార్కుల మెమోలను అందుబాటులో ఉంచినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఇకపోతే మార్కుల మెమోల కోసం అభ్యర్థులెవరూ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరంలేదని సూచించింది. అభ్యర్థులు వన్‌టైం ప్రొఫైల్‌ రిజిస్ట్రేషన్‌ (OTPR) ఆధారంగా మాత్రమే మార్కుల మెమొరాండంలోని వివరాలు తెలుసుకోవచ్చు. ఈ విధానంలో అభ్యర్థులకు వచ్చిన మార్కులు వేరే వాళ్లకు తెలిసే అవకాశం లేదు. వాళ్ళ మార్కులను మాత్రమే చూసుకున గలరు.

APPSC గ్రూప్-1 (Notification no: 28/2022) మార్కుల కోసం: Click Here

See also  APPSC Group1: అభ్యర్థులకు మరో అవకాశం.. దరఖాస్తు గడువు జనవరి 28 వరకు పొడిగింపు!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top