
ఇంకొల్లు లో చంద్రబాబు కామెంట్స్(CBN Comments)
ఇంకొల్లు లో చంద్రబాబు కామెంట్స్(CBN Comments). రాముడు లాంటి వాడికే రావణాసురుడు వల్ల ఇబ్బందులు వచ్చాయి. అటువంటి రావణాసురుడిని సాగనంపవలసిన భాద్యత మీపై ఉంది
ఈ భూమి మీద ఏమి దొరికినా జగన్ వదలరు. ఉదయం అల్పాహారం ఇసుక మధ్యాహ్నం సాయంత్రం గ్రానైటై రాత్రుల్లో జే బ్రాండ్ మద్యంతో డిన్నర్ చేసుకుంటారు
రాష్ట్రంలో అధికారం ఉందనే గర్వంతో ఊర్లపై ఆంబోతులు పడ్డట్లు అన్ని వర్గాలపై పడి అక్రమ కేసులు పెట్టారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యాపారస్తులకు అండగా ఉంటాం

టీడీపీ హయాంలో ఏనాడూ పెరుగని కరెంట్ బిల్లులు జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత 7 సార్లు పెంచారు. ఉద్యోగ క్యాలెండర్, మద్యపాన నిషేధం, సీపీఎస్ రధ్దు, గుంతల రోడ్లపై ఎందుకు బటన్ నొక్కలేదు. మోసపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఎక్కడ బట్టిన ఆక్రమాలు చేసి దోపిడీకి ప్రాధాన్యత ఇచ్చారు
-By Guduru Ramesh Sr. Journalist
