Chandra Babu: చంద్రబాబు ఎన్నికల ప్రచార షెడ్యూల్!

చంద్రబాబు(Chandra Babu)  ఎన్నికల ప్రచారం లో భాగంగా రేపు, ఎల్లుండి సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు
Share the news
Chandra Babu: చంద్రబాబు ఎన్నికల ప్రచార షెడ్యూల్!

Chandra Babu ఎన్నికల ప్రచార షెడ్యూల్!

ఈనెల 27 నుంచి 31 వరకు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన ఖరారు
ఈనెల 27న పలమనేరు, నగరి, నెల్లూరు గ్రామీణంలో ఎన్నికల ప్రచారం
ఈనెల 28న రాప్తాడు, శింగనమల, కదిరిలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం
ఈనెల 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలులో ఎన్నికల ప్రచారం
ఈనెల 30న మైదుకూరు, ప్రొద్దుటూరులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం
ఈనెల 30న సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం
ఈనెల 31న కావలి, మార్కాపురంలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం
ఈనెల 31న సంతనూతలపాడు, ఒంగోలులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం

-By Guduru Ramesh Sr. Journalist

See also  CBN Delhi Tour to Meet BJP Leaders: రేపు ఢిల్లీకి చంద్రబాబు.. బీజేపీ పెద్దలతో భేటీ.. పొత్తు పొడిచే ఛాన్స్!

Also Read News

Scroll to Top