
ఇద్దరు సీనియర్ IPS అధికారులపై Election Commission వేటు
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో ఎన్నికల సమయంలో ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసింది. ఏపీ ఇంటిలిజెన్స్ చీఫ్ పీఎస్‍ఆర్ ఆంజనేయులుపై బదిలీ వేటు – ఆంజనేయులును వెంటనే బదిలీ చేయాలని ఆదేశాలు. విజయవాడ నగర సీపీ కాంతి రాణాపై బదిలీ వేటు – కాంతిరాణాను వెంటనే రిలీవ్ చేయాలని ఈసీ ఆదేశాలు. వీరిద్దరిని ఎన్నికల విధులతో సంబంధం లేని డ్యూటీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది

-By VVA Prasad