Nara Lokesh Shankaravam: TDP యువనేత నారా లోకేష్ శంఖారావం వివరాలు..

Shankaravam: టీడీపీ యువనేత నారా లోకేష్ ఆదివారం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా శంఖారావం కార్యక్రమం వివరాలు.
Share the news
Nara Lokesh Shankaravam: TDP యువనేత నారా లోకేష్ శంఖారావం వివరాలు..

Sunday Shankaravam Details

11-2-2023 (ఆదివారం) Shankaravam కార్యక్రమం వివరాలు
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా
ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గం
ఉదయం
10.30 – ఇచ్చాపురం రాజావారి గ్రౌండ్స్ శంఖారావం కార్యక్రమానికి శ్రీకారం.
10.40 – బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ, మన టిడిపి యాప్ లో ప్రతిభకనబర్చిన 50మంది కార్యకర్తలకు లోకేష్ అభినందన.
10.50 – ఇచ్చాపురం నియోజకవర్గ టిడిపి ఇన్ చార్జి బెందాళం అశోక్ ప్రసంగం.
10.55 – శంఖారావం సభలో యువనేత లోకేష్ ప్రసంగం.
11.15 – ఇచ్చాపురం నియోజకవర్గ పార్టీ కేడర్ తో లోకేష్ ముఖాముఖి.
11.25 – పార్టీ కేడర్ కు లోకేష్ చేతులమీదుగా సూపర్ – 6 కిట్ల అందజేత.
11.28 – పార్టీ కేడర్ తో ప్రతిజ్ఞ చేయించనున్న లోకేష్.
11.29 – పార్టీకేడర్ తో యువనేత లోకేష్ సెల్ఫీ.
12.30 – యువనేత లోకేష్ పలాస నియోజకవర్గానికి చేరిక.
12.30 – పలాస మండలం కేదారిపురం కంబ్రింగం జంక్షన్ వద్ద భోజన విరామం.
పలాస అసెంబ్లీ నియోజకవర్గం
మధ్యాహ్నం
2.30 – బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ, మన టిడిపి యాప్ లో ప్రతిభ కనబర్చిన 50మంది కార్యకర్తలకు లోకేష్ అభినందన.
2.50 – పలాస నియోజకవర్గ టిడిపి ఇన్ చార్జి గౌతు శిరీష ప్రసంగం.
2.55 – యువనేత నారా లోకేష్ ప్రసంగం.
3.15 – పలాస నియోజకవర్గ పార్టీ కేడర్ తో ముఖాముఖి.
3.25 – పార్టీ కేడర్ కు లోకేష్ చేతులమీదుగా సూపర్ – 6 కిట్ల అందజేత.
3.28 – పార్టీ కేడర్ తో ప్రతిజ్ఞ చేయించనున్న లోకేష్.
3.29 – పార్టీ కేడర్ యువనేత లోకేష్ సెల్ఫీ.
4.10 – యువనేత లోకేష్ టెక్కలి చేరిక.
టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం
సాయంత్రం
5.00 – బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ, మన టిడిపి యాప్ లో ప్రతిభకనబర్చిన 50మంది కార్యకర్తలకు లోకేష్ అభినందన.
5.20 – టెక్కలి నియోజకవర్గ ఇన్ చార్జి అచ్చెన్నాయుడు గారి ప్రసంగం.
5.25 – యువనేత నారా లోకేష్ ప్రసంగం.
5.45 – టెక్కలి నియోజకవర్గ పార్టీ కేడర్ తో లోకేష్ ముఖాముఖి.
5.55 – పార్టీ కేడర్ కు లోకేష్ చేతులమీదుగా సూపర్ – 6 కిట్లు అందజేత.
5.58 – పార్టీ కేడర్ తో ప్రతిజ్ఞ చేయించనున్న లోకేష్.
5.59 – పార్టీ కేడర్ తో యువనేత లోకేష్ సెల్ఫీ.
6.45 – నరసన్నపేట నియోజకవర్గం జమ్ము గ్రామానికి చేరిక.
7.00 – నరసన్నపేట పరిధిలోని జమ్ము గ్రామశివార్లలో బస.

See also  EC Notice: జగన్ మోహన్ రెడ్డిపై 'అవమానకరమైన' వ్యాఖ్యలు చేశారని చంద్రబాబుకు నోటీసు ఇచ్చిన ఎన్నికల సంఘం!

-By Guduru Ramesh Sr. Journalist

Also Read News

Scroll to Top