35 మంది APSRTC ప్రయాణికులకు తప్పిన ప్రమాదం!

35 మంది APSRTC ప్రయాణికులకు తృటిలో తప్పిన ప్రమాదం. నెల్లూరు నుంచి కావలి వెళ్తున్న APSRTC బస్సును అతి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది.
Share the news
35 మంది APSRTC ప్రయాణికులకు తప్పిన ప్రమాదం!

APSRTC బస్సు ప్రయాణికులకు తప్పిన ప్రమాదం

నెల్లూరు: 40 మంది ప్రయాణికులతో నెల్లూరు నుంచి కావలి వెళ్తున్న RTC బస్సును అతి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌తో పాటు నలుగురు ప్రయాణికులు గాయపడగా.. మిగతా 35 మంది ప్రయాణికులకు పెద్ద ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ఈ ప్రమాదంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో.. క్రేన్ సాయంతో రెండు వాహనాలను పక్కకు తీసి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

-By VVA Prasad

See also  TS Inter Results 2024: తెలంగాణలో ఇంటర్ పరీక్షా ఫలితాల విడుదల తేదీ ఫిక్స్!

Also Read News

Scroll to Top