Andhra Pradesh

Andhra Pradesh

Pawan Kalyan

Pawan Kalyan to Godavari districts: పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాల మొదటి దశ పర్యటన ఖరారు!

Pawan Kalyan To Godavari Districts: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల మొదటి దశ పర్యటన ఖరారైంది. అయితే పవన్ కళ్యాణ్ పర్యటనలు మూడు దశల్లో ఉండబోతున్నాయి.

Pawan Kalyan to Godavari districts: పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాల మొదటి దశ పర్యటన ఖరారు! Read More »

Jagan Delhi Tour

Jagan Delhi Tour: ప్రధాని నరేంద్ర మోడీకి శ్రీ వెంకటేశ్వర స్వామి జ్ఞాపక బహుకరించిన సీఎం జగన్

Jagan Delhi Tour: సీఎం జగన్ ఢిల్లీ లో PM మోడీ ని కలసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. సీఎం Jagan Delhi Tour లో చర్చించిన అంశాల్లో ముఖ్యమైనవి.

Jagan Delhi Tour: ప్రధాని నరేంద్ర మోడీకి శ్రీ వెంకటేశ్వర స్వామి జ్ఞాపక బహుకరించిన సీఎం జగన్ Read More »

Muslim Community

TDP MLA Candidates: ఉమ్మడి గుంటూరు జిల్లాలో టిడిపి తరఫున పోటీ చేయనున్న అభ్యర్థులు వీరేనా?

TDP MLA Candidates: రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం ఉమ్మడి గుంటూరు జిల్లాలో టిడిపి తరఫున పోటీ చేయనున్న అభ్యర్థులు వీరేనా?

TDP MLA Candidates: ఉమ్మడి గుంటూరు జిల్లాలో టిడిపి తరఫున పోటీ చేయనున్న అభ్యర్థులు వీరేనా? Read More »

PV Narasimha Rao

Bharat Ratna to PV Narasimha Rao: ఆర్ధిక సంస్కరణల మూలపురుషుడు పివి నరసింహారావు కు భారతరత్న!

Bharat Ratna to PV Narasimha Rao: భారత్ ఆర్ధిక సంస్కరణల మూలపురుషుడు పివి నరసింహారావు కు భారతరత్న ప్రకటించిన పీఎం మోడీ.

Bharat Ratna to PV Narasimha Rao: ఆర్ధిక సంస్కరణల మూలపురుషుడు పివి నరసింహారావు కు భారతరత్న! Read More »

Mood of Andhra

Mood of Andhra: ఆంధ్రాలో బాబు TDPకి అడ్వాంటేజ్, మూడ్ ఆఫ్ ది నేషన్ 2024 అంచనా!

Mood of Andhra: ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాలకు గాను చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ 17 స్థానాలను గెలుచుకోవచ్చని ప్రముఖ మీడియా హౌస్ ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ 2024 సర్వే అంచనా వేసింది.

Mood of Andhra: ఆంధ్రాలో బాబు TDPకి అడ్వాంటేజ్, మూడ్ ఆఫ్ ది నేషన్ 2024 అంచనా! Read More »

APTET 2024

APTET 2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.. పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి! చివరి తేదీ 18 ఫిబ్రవరి!

APTET 2024 దరఖాస్తు: ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ఫిబ్రవరి 7న AP TET 2024 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. టెట్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 8న ప్రారంభమైంది.ఫిబ్రవరి 18 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

APTET 2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.. పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి! చివరి తేదీ 18 ఫిబ్రవరి! Read More »

Gone Sensational Comments

Gone Sensational Comments on Jagan: ఎన్నికల తరువాత జగన్ శాసనసభకు రాడంటూ గోనె వ్యాఖ్య

Gone Sensational Comments on Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిలపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు సంచలన వ్యాఖ్యలు.

Gone Sensational Comments on Jagan: ఎన్నికల తరువాత జగన్ శాసనసభకు రాడంటూ గోనె వ్యాఖ్య Read More »

Cabinet Decisions

AP Cabinet Decisions: బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేబినెట్ నిర్ణయాలు..

AP Cabinet Decisions: 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఓటాన్ అకౌంట్ ను ఆమోదించిన కేబినెట్.

AP Cabinet Decisions: బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేబినెట్ నిర్ణయాలు.. Read More »

Mood of Andhra

CBN Delhi Tour to Meet BJP Leaders: రేపు ఢిల్లీకి చంద్రబాబు.. బీజేపీ పెద్దలతో భేటీ.. పొత్తు పొడిచే ఛాన్స్!

CBN Delhi Tour: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. బీజేపీ తో పొత్తుల విషయమై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం నాడు ఢిల్లీకి పయనం అవనున్నారు.

CBN Delhi Tour to Meet BJP Leaders: రేపు ఢిల్లీకి చంద్రబాబు.. బీజేపీ పెద్దలతో భేటీ.. పొత్తు పొడిచే ఛాన్స్! Read More »

Yatra 2 Vs Raajadhani Files

Yatra 2 Vs Raajadhani Files: పోటా పోటీగా విడుదలవతున్న యాత్ర 2 & రాజధాని ఫైల్స్.. రెండు రాజకీయ చిత్రాలే..

Yatra 2 Vs Raajadhani Files: యాత్ర 2, రాజధాని ఫైల్స్ రెండు రాజకీయ కధాంశంతో తీసిన చిత్రాలే. రెండు పోటా పోటీగా ఒక వారం తేడాతో విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. వాటి కదా కమామిషు ఏమిటో చూద్దాం రండి

Yatra 2 Vs Raajadhani Files: పోటా పోటీగా విడుదలవతున్న యాత్ర 2 & రాజధాని ఫైల్స్.. రెండు రాజకీయ చిత్రాలే.. Read More »

Scroll to Top