Andhra Pradesh

Andhra Pradesh

Pothina Mahesh

Pothina Mahesh: జనసేనకు పోతిన మహేష్ రాజీనామా! త్వరలో వైసీపీలోకేనా?

ఎన్నికల వేళ జనసేనకు విజవాడ లో ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేత పోతిన మహేష్(Pothina Mahesh) సోమవారం జనసేనకు రాజీనామా చేశారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ కు రాజీనామా లేఖను పంపించారు.

Pothina Mahesh: జనసేనకు పోతిన మహేష్ రాజీనామా! త్వరలో వైసీపీలోకేనా? Read More »

Sons of YCP Leaders

Sons of YCP Leaders Campaign: గెలుపే లక్ష్యంగా వైసీపీ నాయకుల తనయుల ఇంటింటి ప్రచారం

గెలుపే లక్ష్యంగా వైసీపీ నాయకుల తనయుల(Sons of YCP Leaders) ఇంటింటి ప్రచారం.. ఎన్నికల ప్రచారంలో నూతన ఒరవడికి శ్రీకారం.. సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష అంటున్న యువ కెరటాలు

Sons of YCP Leaders Campaign: గెలుపే లక్ష్యంగా వైసీపీ నాయకుల తనయుల ఇంటింటి ప్రచారం Read More »

MP Mopidevi

MP Mopidevi: ప్యాకేజీలు… ప్రలోభాలు… టిడిపి నైజం అంటూ టిడిపి పై ధ్వజమెత్తిన ఎంపీ మోపిదేవి!

ప్యాకేజీలు… ప్రలోభాలు… టిడిపి నైజం, అంటూ టిడిపి అసత్య ప్రచారాలపై ధ్వజమెత్తిన ఎంపీ మోపిదేవి(MP Mopidevi). విలువలతో కూడిన రాజకీయాలు చేయాలంటు హితవు.

MP Mopidevi: ప్యాకేజీలు… ప్రలోభాలు… టిడిపి నైజం అంటూ టిడిపి పై ధ్వజమెత్తిన ఎంపీ మోపిదేవి! Read More »

Viveka's Murder

Viveka’s Murder: గంగిరెడ్డి ఆధారాలు తుడుస్తుంటే.. అవినాష్ రెడ్డి అమాయకంగా చూస్తూ నిలబడ్డాడు.. -రవీంద్రనాథ్ రెడ్డి

వివేకానంద రెడ్డి హత్యకు(Viveka’s Murder) సంబంధించి యర్ర గంగిరెడ్డి సాక్షాలను తారుమారు చేస్తూ ఉంటే అవినాష్ చూస్తూ ఉండిపోయాడని సంచలన వ్యాఖ్యలు చేశారు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి.

Viveka’s Murder: గంగిరెడ్డి ఆధారాలు తుడుస్తుంటే.. అవినాష్ రెడ్డి అమాయకంగా చూస్తూ నిలబడ్డాడు.. -రవీంద్రనాథ్ రెడ్డి Read More »

SC Reserved Seats

SC Reserved Seats: ఏపీలో ఎక్కువ ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు గెలుచుకున్న పార్టీయే అధికారంలోకి వస్తుంది! ఒక విశ్లేషణ..

ఆసక్తికరమైన విషయమేమిటంటే, డీలిమిటేషన్ నుండి గతంలో జరిగిన మూడు సార్వత్రిక ఎన్నికల్లోనూ అత్యధికంగా ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలను(SC Reserved Seats) కైవసం చేసుకున్న పార్టీయే అధికారంలోకి వచ్చింది.

SC Reserved Seats: ఏపీలో ఎక్కువ ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు గెలుచుకున్న పార్టీయే అధికారంలోకి వస్తుంది! ఒక విశ్లేషణ.. Read More »

Rs 4000 Pension

Rs 4000 Pension: కూటమిదే అధికారం…. అధికారంలోకి రాగానే అవ్వ తాతలకు రూ.4000 పింఛన్!

వైసీపీని వీడుతున్న ప్రజలు. భారీగా టిడిపిలో చేరికలు. కూటమిదే అధికారం. అధికారంలోకి రాగానే అవ్వ తాతలకు రూ.4000 పింఛన్(Rs 4000 Pension)! ఎన్నికల ప్రచారంలో అనగాని సత్య ప్రసాద్

Rs 4000 Pension: కూటమిదే అధికారం…. అధికారంలోకి రాగానే అవ్వ తాతలకు రూ.4000 పింఛన్! Read More »

Resignations from YCP

Resignations from YCP: కొనసాగుతున్న YCP ఎమ్మెల్యేల రాజీనామాల పరంపర.. ఇప్పట్లో ఆగేలా లేదు!

వై నాట్ 175 అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి గారికి వరుస షాక్‌లు ఇస్తున్నారు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ లు మరియు నేతలు. ఇప్పటికే ఎంతో మంది నేతలు వైసీపీ(YCP) కి రాజీనామాలు(Resignations from YCP) చేయగా తాజాగా మరో ఎమ్మెల్యే వైసీపీకి రాజీనామా చేశారు.

Resignations from YCP: కొనసాగుతున్న YCP ఎమ్మెల్యేల రాజీనామాల పరంపర.. ఇప్పట్లో ఆగేలా లేదు! Read More »

Anagani Election Campaign

Anagani Election Campaign: పేటేరు నుంచి అట్టహాసంగా ఎన్నికల ప్రచారం ప్రారంభించిన అనగాని

పేటేరు నుంచి అట్టహాసంగా ఎన్నికల ప్రచారం ప్రారంభించిన అనగాని(Anagani Election Campaign). కూటమి సభ్యులతో శంఖారావం ప్రచారం ప్రారంభం. శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో అనగాని ప్రత్యేక పూజలు.

Anagani Election Campaign: పేటేరు నుంచి అట్టహాసంగా ఎన్నికల ప్రచారం ప్రారంభించిన అనగాని Read More »

Shanthi Swaroop

Shanthi Swaroop: దూరదర్శన్ లో తెలుగు ప్రజలకు వార్తలు చెప్పిన మొట్ట మొదటి వ్యక్తి శాంతి స్వరూప్ ఇక లేరు!

శాంతి స్వరూప్ గారు ఈ రోజు ఉదయం కాలం చేశారు. శాంతి స్వరూప్(Shanthi Swaroop) ప్రభుత్వ ప్రచార సాధనమైన దూరదర్శన్ లో తొలి తెలుగు యాంకర్, అదే దూరదర్శన్ (టి.వి) లో తెలుగు ప్రజలకు వార్తలు చెప్పిన మొట్ట మొదటి వ్యక్తి.

Shanthi Swaroop: దూరదర్శన్ లో తెలుగు ప్రజలకు వార్తలు చెప్పిన మొట్ట మొదటి వ్యక్తి శాంతి స్వరూప్ ఇక లేరు! Read More »

EC Notice

EC Notice: జగన్ మోహన్ రెడ్డిపై ‘అవమానకరమైన’ వ్యాఖ్యలు చేశారని చంద్రబాబుకు నోటీసు ఇచ్చిన ఎన్నికల సంఘం!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ‘కించపరిచే’ వ్యాఖ్యలు చేశారని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఆరోపిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఎన్నికల సంఘం నోటీసులు(EC Notice) అందజేసింది.

EC Notice: జగన్ మోహన్ రెడ్డిపై ‘అవమానకరమైన’ వ్యాఖ్యలు చేశారని చంద్రబాబుకు నోటీసు ఇచ్చిన ఎన్నికల సంఘం! Read More »

Scroll to Top