35 మంది APSRTC ప్రయాణికులకు తప్పిన ప్రమాదం!
35 మంది APSRTC ప్రయాణికులకు తృటిలో తప్పిన ప్రమాదం. నెల్లూరు నుంచి కావలి వెళ్తున్న APSRTC బస్సును అతి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది.
35 మంది APSRTC ప్రయాణికులకు తప్పిన ప్రమాదం! Read More »
Andhra Pradesh
35 మంది APSRTC ప్రయాణికులకు తృటిలో తప్పిన ప్రమాదం. నెల్లూరు నుంచి కావలి వెళ్తున్న APSRTC బస్సును అతి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది.
35 మంది APSRTC ప్రయాణికులకు తప్పిన ప్రమాదం! Read More »
టిడ్కో గృహాలను(TIDCO Houses) కక్షగట్టి మరీ రాష్ట్ర ప్రభుత్వం నిర్వేర్యం చేసిందని జనసేన పట్టణ అధ్యక్షులు రాసంశెట్టి మహేష్ విమర్శించారు. పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ఆశయమని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇచ్చిన టిడ్కో గృహాలను నిలుపుదల చేయడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు.
పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ఆశయంగా రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి సంక్షేమ సారధిగా పేరుగాంచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి(Welfare CM Jagan) ప్రజల మద్దతు ఉందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ ఎంపీ అయోధ్య రామిరెడ్డి స్పష్టం చేశారు.
Welfare CM Jagan: సంక్షేమ సారధి జగన్ మోహన్ రెడ్డికే ప్రజల మద్దతు Read More »
రైల్వే కోడూరు జనసేన అభ్యర్థి గా అరవ శ్రీధర్(Arava Sridhar) పేరును ఖరారు చేసిన పవన్ కళ్యాణ్. ఇంతకు ముందు ప్రకటించిన అభ్యర్థిని మార్చారు.
Arava Sridhar: రైల్వేకోడూర్ జనసేన అభ్యర్థి గా అరవ శ్రీధర్ Read More »
Janasena key decisions : అవనిగడ్డ జనసేన అభ్యర్థిగా మండలి బుద్దప్రసాద్ పేరును పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. రైల్వే కోడూరు అభ్యర్థిని మార్చాలని నిర్ణయించుకున్నారు.
రాష్ట్రం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ఆయుధాలుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) నాయకులు నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని జోరుగా చేస్తున్నారు.
YSRCP: రేపల్లెలో జోరుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం! Read More »
Sujana Chowdary met Pawan Kalyan: మర్యాదపూర్వకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను పిఠాపురంలో కలిసి అభినందనలు తెలిపిన సుజనా చౌదరి.
వాలంటరీలతోను రాజకీయమా? జగన్ వ్యాఖ్యలతోనే వాలంటరీలు విధులకు దూరం. పెన్షన్ల పంపిణీ(Pensions Distribution) పై వైసీపీ దురుద్దేశపూర్వకంగా రాజకీయం చేస్తుందన్న టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడపాటి శ్రీనివాసరావు.
ఏపీ ప్రభుత్వం స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించింది. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు పాఠశాలలకు వేసవి సెలవులు(Summer Vacations 2024) ప్రకటించారు.
Summer Vacations 2024: స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం! Read More »
Telugu person as CS: శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కోటపాడుకు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ డాక్టర్. రవి కోట (అస్సాం-మేఘాలయ కేడర్‌కు చెందిన 1993 బ్యాచ్ IAS అధికారి) అస్సాం స్టేట్ 51వ సీఎస్ గా బాధ్యతలు చేపట్టారు.
Telugu Person as CS: అస్సాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS) గా తెలుగు వ్యక్తి..! Read More »